Good News : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు సర్వసిద్ధం

Good News : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గ్రాట్యుటీ అమలు సర్వసిద్ధం Latest Anganwadi News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ప్రయోజనాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు MLC ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జారీ చేయనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఒక లక్ష మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం, రిటైర్మెంట్ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న గ్రాట్యుటీ మొత్తం సగటున ₹1.55 … Read more

You cannot copy content of this page