Government of Telangana Anganwadi Job Requirement Apply Online
TGWDCW-318 అంగన్వాడీ పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మహబూబ్ నగర్, జనగాన్ జిల్లాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 364 జిల్లాల వారీగా »ఖాళీలు: రాజన్న సిరిసిల్ల -72, వికారాబాద్ -82, మహబూబ్నగర్ -164, జనగాన్-41. »పోస్టులు : అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాకురాలు, మినీ అంగన్ వాడీ టీచర్లు »అర్హత : పదో … Read more