SEBI Officer Grade A Recruitment 2022 for Assistant Manager Job Vacancy in Telugu 

SEBI Officer Grade A Recruitment 2022 for Assistant Manager Job Vacancy in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వానికి చెందిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆఫీసర్ గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్లు) – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

వయసు : 30 ఏళ్లు మించకుండా ఉండాలి

మొత్తం పోస్టులు : 24

అర్హత : ఏదైనా బ్రాంచ్ లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

ఎంపిక : ఫేజ్ -1 (ఆన్లైన్ స్క్రీనింగ్ ), ఫేజ్ -2 (మెయిన్ ఎగ్జామినేషన్), ఫేజ్ -3 (ఇంటర్వ్యూ) ఆధారంగా

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ / రంగారెడ్డి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 2022, జులై 31.

Important Posts.

➡️Andhra Pradesh District Wise Web Page Click Here

➡️Telangana State Police Recruitment Board Releases Preliminary Written Test, Check Dates and Links 

➡️India Post Recruitment 2022 against sports quota for PA, SA, Postman & MTS posts in Telugu 

➡️HPCL Recruitment 2022 in Telugu Telugu Jobs Point  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here 

➡️ Apply Online Link Click Here https://ibpsonline.ibps.in/sebijul22/ 

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here https://t.me/telugujobspoint

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts