TSPSC Group 1 Prelims 2022 Question Papers with answers PDF in Telugu
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఒక్కటే పేపరు ఉండగా, ఇందులోని మొత్తం 150 ప్రశ్నలు మాత్రం జంబ్లింగ్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నాపత్రంలో మల్టీ జంబ్లింగ్ ధానాన్ని టీఎస్ పీఎస్సీ ఫస్ట్ టైమ్ అమలు చేస్తున్నది. ఈసారి రాత పరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉండనుండగా ఈకొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినది. పక్క పక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నది. అందరికీ ఒకే ప్రశ్నలు ఉంటాయి కానీ.. ఎక్కడ ఎలాంటి ప్రశ్న వచ్చిందనేది మాత్రం తెలుసుకోవడం కష్టం. ఇందుకు 001 లేదా 151 వరకు నంబర్లతో కూడిన సెట్లను రూపొందించినది. తద్వారా పరీక్ష కేంద్రంలో ఏ అభ్యర్థికి ఏ సెట్ ప్రశ్నపత్రం వచ్చిందని అంచనా వేయడం సాధ్యం కాదు. అభ్యర్థులు కాపీ చేసేందుకు ప్రయత్నించినా.. ఒక ప్రశ్న.. మరో ప్రశ్నతో లింక కుదరదు. అంటే 1వ సంబర్లో ఒక ప్రశ్న వస్తే.. అదే ప్రశ్న ఇంకో పేపర్లో 100 నంబర్లోనో, ఆ తర్వాత ఏదో నంబర్ లోనో ఉండొచ్చు. అభ్యర్థులు తమకు వచ్చిన సెట్ నంబరును జవాబు పత్ర 8 నింపాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా అక్రమాలు జ -చాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోషన్ పేపర్ ఆన్సర్ పిడిఎఫ్ కావాలంటే కింద డౌన్లోడ్ చేసుకోండి.
➡️TSPSC Group 1 Prelims 2022 Question Papers with answers PDF Click Here
కరెంట్ ఆఫీసులో 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ, న్యూఢిల్లీలోని ఎన్టీ పీసీ లిమిటెడ్… ‘ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయి నీ’ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖా స్తులు కోరుతోంది. ఇంజనీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ మైనింగ్ లో అవకాశం ఉంది.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచి లర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజ నీరింగ్ (గేట్)- 2022కి హాజరై ఉండాలి.
వయోపరిమితి: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు
జీతభత్యాలు: రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: గేట్-2022 స్కోరు ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: అక్టోబరు 28, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11, 2022.
➡️Official Web Page Click Here
సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్లు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెం దిన సదరన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 3134
» విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్ టీ, కార్పెంటర్,మెషినిస్ట్,వైర్మెన్ తదితరాలు.
» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
» స్టెపెండ్ : నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
➡️Official Web Page Click Here
ఐఐటీ తిరుపతిలో 39 ఉద్యోగాలు తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య: 39
»పోస్టుల వివరాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూని యర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెం ట్,జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్ తదితరాలు.
»విభాగాలు: సివిల్, కంప్యూటర్ సెంటర్ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, వర్క్షాప్, ఫిజిక్స్, లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
»అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్ఎస్సీ / ఐటీఐ/ బ్యాచి లర్స్ డిగ్రీ/బీఎస్సీ/బీసీఏ/బీఈ/ బీటెక్/డిప్లొ మా/ఎంఎస్సీ/ఎంసీఏ/ పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.11.2022
➡️Official Web Page Click Here
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 83 టెక్నీషియన్లు హైదరాబాద్ లోని సైఫాబాద్కు చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్.. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల సంఖ్య: 83
»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్.
»విభాగాలు: ప్రింటింగ్ /కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు
» జూనియర్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజే షన్లో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఫైర్ మాన్ : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022
➡️Official Web Page Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️TSPSC Group 1 Prelims 2022 Question Papers with answers PDF Click Here
➡️More Job Notification PDF Click Here
➡️More Job Updates Daily Join Telegram Account Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Important Posts.
➡️Army JCO Religious Teacher Job Recruitment 2022 Notification out apply ఆన్లైన్
➡️AP మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ లో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ప్రభుత్వ కళాశాలలో కొత్త ఉద్యోగాల భర్తీ
➡️ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ జాబ్
➡️హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో జాబ్స్
➡️ వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ
➡️APPSC Assistant Motor Vehicle Inspectors Job Recruitment in Telugu