ఒక్కో ఉద్యోగికి రూ.15000.. కేంద్రం భారీ గుడ్ న్యూస్.. EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి… ఈ సింపుల్ పని చేస్తే చాలు..
EPFO PF Account Holders PM Viksit Bharat Rozgar Yojana Scheme 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగులకు వికసిద్భారత్ రోజ్ గార్ యోజన ఆఫర్ ద్వారా రూ.15,000/- పొందాలకున్న అభ్యర్థులకు UAN యాక్టివేషన్ లో ఉండాలి, DBT అనేబుల్ తప్పనిసరిగా ఉన్నట్లయితే EPFO స్పష్టత ఇచ్చింది పూర్తి వివరాలకు వెళ్లినట్లైతే..

ప్రవేట్ రంగంలోకి వచ్చిన కొత్త ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వికాస్ రోజ్ కార్ యోజన అమలులో EPFO వేగవంతం చేస్తుంది. ఉద్యోగులకు సామాజిక సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు గరిష్టంగా రూ.15,000/- వరకు ఆర్థిక ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నారు. ఇది మొదటి విడుదలలో నేరక ఉద్యోగ అకౌంట్లో జమవుతుంది ఒకటి ఆగస్టు 2025 నుంచి 31 జూలై 2027 మధ్య ఉద్యోగంలో చేరిన అంతకుముందు EPFO లేదా మినహాయింపు పొందిన ట్రస్ట్ లో ఎలాంటి సభ్యత్వం లేని వారు దీనికి పూర్తిగా అర్హులు. మొదటి విడుదల నగదు పొందడానికి అదే కంపెనీలు కనీసం 6 నెలల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకే కాకుండా కొత్త ఉద్యోగం కల్పించిన ప్రైవేటు కంపెనీలకు కూడా రూ.3,000 వరకు ఒక ఉద్యోగికి ఆర్థిక సహాయం అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వం అందించే సొమ్ము ఉద్యోగులకు డైరెక్ట్ గా పొందాలనుకుంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా యాక్టివేట్ ఉండాలి. EPFO అఫీషియల్ వెబ్ సైట్ లో మొబైల్ నెంబరు వ్యక్తిగత వివరాలు పూర్తిగా చెక్ చేసుకోవాలి. EPFO ఆమోదించిన యాప్ లేదా స్టీమ్ ద్వారా ఫేస్ అథొటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి డిజిటల్ వెరిఫికేషన్ చేసి ఉండాలి. దీని ద్వారా బయోమెట్రిక్ ప్రక్రియ సులువుగా మరి సురక్షితంగా జరుగుతుంది. ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే DBT పద్ధతి ద్వారా నేరుగా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అందుకుగాను బ్యాంక్ అకౌంట్ లో NPCI మ్యాపింగ్ జరిగి, DPT ఫ్యూచర్ యాక్టివ్ లో ఉండాలి. అలా లేకపోతే డబ్బులు పడవు కాబట్టి ఆలస్యం చేయకుండా బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకోండి.


