7th అర్హతతో AP ప్రభుత్వ పాలిటెక్నికల్ కాలేజీలో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చింది | AP Government PolytechnicNotification 2026
AP Government Polytechnic Office Subordinate (Outsourcing) Recruitment 2026 Eligibility: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ క్రింది నోటిఫికేషన్ జారీ చేయబడింది.
Important Points
• ఏపీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్స్.
• ఏడవ తరగతి అర్హతతో రాత పరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ డైరెక్ట్ ఉద్యోగం.
• వయసు 18 – 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
• అప్లికేషన్ చివరి తేదీ : 20-09-2026

AP Government Polytechnic Office Subordinate Vacancy : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్ అవుట్సోర్సింగ్ దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు. 7వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్ తొక్కగలగాలి. 1 జూలై 2026 నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి మరియు 42 సంవత్సరాల వయస్సు నిండి ఉండకూడదు. జీతం రూ.15,000/- ఇస్తారు. దరఖాస్తులను 07-09-2026 నుండి 20-09-2026 వరకు స్వీకరించడం జరుగుతుంది.
ఖాళీలు
ఆఫీస్ సబార్డినేట్ 03 పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో జాబ్స్.
విద్యార్హత మరియు వయస్సు:
ఏడవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సైకిల్ తొక్కగలగాలి
నెల జీతం
నెలవారీ పారితోషికం (రూ.) 15,000/-
వయసు : 1 జూలై 2026 నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి మరియు 42 సంవత్సరాల వయస్సు నిండి ఉండకూడదు. వయో సడలింపు: ఎస్సీ / ఎస్టీ / బీసీ: 5 సంవత్సరాలు.
ఎంపిక విధానం
రాత పరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:- అభ్యర్థులు తమ పూరించిన దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తులను 07-09-2026 నుండి 20-09-2026 వరకు పని వేళల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 4:30 వరకు) స్వయంగా లేదా తపాలా ద్వారా ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, కె. గుండుమల గ్రామం, మడకసిర, శ్రీ సత్యసాయి జిల్లా, పిన్ కోడ్ 515291 చిరునామాకు పంపాలి. నిర్ణీత తేదీ మరియు సమయం తర్వాత అందిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్ల ధృవీకరించబడిన కాపీలను మరియు తగినన్ని పోస్టేజ్ స్టాంపులు అంటించిన రెండు స్వీయ చిరునామా కవర్లను (సైజు 5″ x 10″) జతచేయాలి. తపాలా ఆలస్యాలను పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అఫ్ లైన్దరఖాస్తులను సమర్పించడానికి తేదీలు: 07.09.2026
•అఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం : 20-09-2026

🛑Notification Click Here
🛑Application Pdf Click Here

