కేజీబీవీలో అసిస్టెంట్ ఉద్యోగులకు దరఖాస్తు ఆహ్వానం | KGBV Notification 2026
KGBV Assistant Cook & Watchmen Non Teaching Job Notification 2026 : నర్వ మండల కేంద్రంలోని కస్తూరి గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

సర్వ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కుక్ & డే వాచ్ మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ రామ్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గారు తెలిపారు. అసిస్టెంట్ కుక్ ఉద్యోగులకు 7వ తరగతి ఉత్తీర్ణత పాటు వంట పని లో అనుభవం కలిగి ఉండాలి. డే వాచ్ మెన్ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులు నర్వ కేజీబీవీలో సమర్పించుకోవాలని తెలిపారు.
తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో నర్వ మండలంలో కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ మధ్యలో దరఖాస్తు సమర్పించుకోవాలి.

🛑Notification Pdf Click Here

