అన్నదాత సుఖీభవ నిధుల జమాపై కీలక అప్డేట్.. ఖాతాలో రూ.6000 జమ.. ఎప్పుడంటే | PM Kisan & Annadata Sukhibhava Scheme 2026 Latest News
Latest PM Kisan & Annadata Sukhibhava Scheme 2026 release date : అన్నదాత సుఖీభవ, PM కిసాన్ సమ్మాన్ నిధి జమ పై కీలక అప్డేట్. PM కిషన్ 24వ విడుదల జమపై కరవస్తు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ నిధుల తో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఖాతాలో రూ. 6,000/- జమ చేస్తుంది.

పిఎం కిసాన్ 24 విడుదల పై కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ మూడు నెలలకు ఒకసారి ఆరు వేల చొప్పున అందిస్తున్నారు. చివర జూన్ లో 23వ విడుదలయ్యింది. 24వ విడుదల జమపై చర్చలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వినాయక చవితికి అన్నదాత సుఖీభవ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అయితే కేంద్రం పీఎం కిసాన్ నిధులు మాత్రం అక్టోబర్ లో వారంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ పథకం నిధులు పొందాలని రైతులు తప్పనిసరిగా ఈకేవేసి పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు ఇక తప్పనిసరిగా ఈకేవేసి పూర్తి అయితే ఉండాలి అలానే ఫార్మా ఐడి కూడా క్రియేట్ చేసి ఉండాలి. అప్పుడే విడుదలైన వెంటనే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కి జమవుతుంది. ఇందులో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000/- తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.14,000/- అందిస్తారు. దీని ప్రకారం చూస్తే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజున రూ.6000/- విడుదల చేస్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.


