Telangana SI, Constable Job Notification 2026 : రేపు ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తు ప్రారంభం.. కావలసిన డాక్యుమెంట్ వివరాలు
Telangana SI, Constable Job Notification 2026 application start : తెలంగాణ లో 7437 పోలీస్ ఉద్యోగుల నియామకాలు రేపు నుంచి దరఖాస్తు ప్రారంభం కానున్నది. రేపు మార్నింగ్ 8 గంటల నుంచి https://www.tgprb.in/ అప్లై ఆన్లైన్ లో చూసుకోవాలి. 9 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచడం జరిగింది. మొబైల్ లో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆధార్ అథర్డికేషన్ తప్పనిసరిగా అభ్యర్థుల ఆధార్ అప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో 7437 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఈనెల 19 మార్నింగ్ 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5:00 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రిక్రూమెంట్ బోర్డు ప్రకటించింది. పోస్టులను బట్టి పరీక్ష ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.600 నుంచి రూ.750 వరకు ఇతర అభ్యర్థులకు రూ.1200 నుంచి రూ.1500 వరకు నిర్ణయించింది. ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.50 రూపాయలు ఉంటుంది ఇతర అభ్యర్థులకు రూ. 100 వరకు చెల్లించవలసి ఉంటుంది. కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగులకు తొలత రాత పరీక్ష తర్వాత PMT, PET తదితర రాత పరీక్ష ఉంటుంది. ఈ ఉద్యోగులకు కేవలం ఇంటర్మీడియట్ & ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
7437 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగులకు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి
1. 1st to 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ / రెసిడెన్సి సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
2. రిజర్వేషన్ గల అభ్యర్థులు కుల దృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి.
3. స్పోర్ట్స్ క్యాటగిరి అభ్యర్థులు అందుకు కాను సంబంధిత పత్రాలు ఉండాలి.
4. BC అభ్యర్థులకు 01 ఏప్రిల్ తర్వాత తీసుకున్న క్రీమిలేయర్ సర్టిఫికెట్ ఉండాలి.
5. SC అభ్యర్థులు గ్రూప్ 1, 2, 3 సబ్ క్లాసిఫికేషన్తో సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here

