ఏపీ లో మరో ప్రభుత్వ పథకం | Aadabidda Nidhi Scheme 2026

ఏపీ లో మరో ప్రభుత్వ పథకం | Aadabidda Nidhi Scheme 2026

AP Aadabidda Nidhi Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రకారం మహిళల అభివృద్ధి కోసం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయనున్నారు.

ఆడబిడ్డ నీది పథకం ప్రకారం రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి మహిళలకు నెలకు రూ.1500/- రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి మహిళలకు త్వరలో ఈ పథకం ద్వారా మేలు చేస్తామని విధివిధానాలు ఖరారు చేస్తామని తెలిపారు. అలాగా ఈ పథకం ద్వారా సంవత్సరానికి మహిళలకు 18 వేల రూపాయలు ఖాతాలో చమకానన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మహిళలకు ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకం.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఆడబిడ్డ నిధి స్కీము అధికారికంగా ప్రకటనతో పాటు దరఖాస్తు చేసుకునే విధానాన్ని విడుదల చేయనున్నారు. మహిళకు నేరుగా బ్యాంక్ అకౌంట్లో చమకానన్నాయి. మహిళల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనన్నది. రాష్ట్రంలో మహిళలకు బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అయి ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *