Bank Jobs : తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు.. 2482 ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Bank of Baroda Recruitment 2026 Apply Now
Bank of Baroda Recruitment 2026 Latest Local Bank Officer Notification 2026 Apply Now: బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) లో దేశవ్యాప్తంగా 2482 రెగ్యులర్ పద్ధతిలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఆంధ్రలో 80 ఉద్యోగాలు తెలంగాణలో 50 ఉద్యోగాలు ఖాళీలతో ఉన్నాయి. దరఖాస్తు నమూనా https://bankofbaroda.bank.in/ పోర్టల్ లో 18.08.2026 నుండి 07.09.2026 వరకు అందుబాటులో ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో 80 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో 50 ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి. దరఖాస్తు 18 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతై, ఏదైనా బ్యాంకులో ఏడాది వరకు ఎక్స్పీరియన్స్, లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం రాయడం వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపిక కంప్యూటర్ బేస్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్టు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం తప్పనిసరిగా official website ను https://bankofbaroda.bank.in/ విజిట్ చేయండి
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో రెగ్యులర్ ప్రతిపాదికన 242 లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు ఉద్యోగాల నియామకం ఉన్నాయి.
విద్యా అర్హత :
ఈ ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి కనీసం సంవత్సరం ఉద్యోగ అనుభవం తెలుగు భాషలో రాయడం చదవడం అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.
గరిష్ట వయో పరిమితి : 01-08-2026 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 3 సంవత్సరాలు & వికలాంగులకు: 15 సంవత్సరాలు వరకు సడలింపు వర్తిస్తుంది.
•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుకు రూ.48,480/- to రూ.85,920/-నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : https://bankofbaroda.bank.in/ లో
•ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్టు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు రుసుము :
ఎ) జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు = రూ. 850/-
బి) ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు మరియు శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు = రూ.175/-
•ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.bankofbaroda.bankin వెబ్‌సైట్‌లోని కెరీర్ విభాగం/వెబ్‌పేజీలోని ‘ప్రస్తుత అవకాశాలు’ విభాగం కింద ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఇతర మార్గాలు/పద్ధతులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ లోదరఖాస్తు ప్రారంభం తేదీ : 18.07.2026
•ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 07.09.2026

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

