ఇంట్లోనే ఉండి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మార్చడం ఎలా? పూర్తి వివరాలు | Update Mobile Number Aadhaar

ఇంట్లోనే ఉండి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మార్చడం ఎలా? పూర్తి వివరాలు | Update Mobile Number Aadhaar

How to Change, Update Aadhaar Mobile Number in Home 2026 Step By Step Process : ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైంది. ప్రభుత్వ స్కీములు కావాలనుకున్న, బ్యాంకింగ్, స్కూల్స్, హాస్పిటల్ పోవాలనుకున్న, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలనా ఏ పనులకు కూడా ఆధార్ కార్డు ముఖ్యం.. అలాగే ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ చేయాలనుకున్న, చేంజ్ చేయాలనుకున్న.. ఇప్పుడు ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రభుత్వ స్కీములు, ఆర్థిక లావాదేవీలు మరియు నిత్యవసర పనులలో కూడా ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ కూడా అంతే ముఖ్యం అయిపోయింది. చాలామంది మొబైల్ నెంబరు వాళ్ళు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో 10 సంవత్సరాల ముందు ఉన్నటువంటి నెంబరు ఇచ్చేసి ఉంటారు. అప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో కూడా చాలామందికి తెలియకుండా ఉంటుంది. అలాగని మీరు చేస్తున్నట్లయితే మీ ఆధార్ కార్డుకు మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఇందుకోసం మీరు ఎక్కడికి వెళ్లనా అవసరం లేదు జస్ట్ ఇంట్లోనే కూర్చుని మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ కు అప్డేట్ చేసుకోవచ్చు.  అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం

ఆధార్ కార్డు కు మొబైల్ నెంబరు అప్డేట్ చేయాలని విధానం

1. ముందుగా తమ మొబైల్ లో Play Store కి వెళ్లి mAadhaar App కొత్త ఆధార్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.

2. ఆ తర్వాత Aadhaar FaceRD app యాప్ ను కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.

3. ఆ తర్వాత mAadhaar App లో తమ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

4. లాగిన్ అయిన తర్వాత యాప్ లో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి.

5. అందులో మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు అనుసందనం చేయాలనుకున్న ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి.

6. తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి.

7. ఆ తరువాత Aadhaar FaceRD ద్వారా పేస్ ధ్రువీకరించండి. అందులో ఆన్లైన్లో 75 రూపాయలు ఫీజు చెల్లించండి.

8. బిల్లు చెల్లించిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. 15 రోజుల్లోపే కొత్త మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అప్డేట్ అయిపోతుంది.

ముఖ్య గమనిక :  మీరు చేంజ్ చేయాలన్నప్పుడు నన్ను నెంబరు, ప్రస్తుతం పని చేస్తూ ఉండాలి. మీ దగ్గర మీ లేకపోతే మీ బంధువుల దగ్గర నెంబర్ అయితే ఉండాలి అప్పుడు మాత్రమే మొబైల్ ద్వారా మీరు అప్డేట్ అనేది చేయవచ్చు. పూర్తిగా పాత నెంబరు లేనట్లయితే మీరు మీ సేవా కేంద్రానికి వెళ్లేసి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *