Free Sewing Machines Scheme : మహిళలకు గుడ్ న్యూస్.. రేపు నుంచి కొత్త పథకం ప్రారంభం
TG Government Free sewing machines Scheme 2026 BC Women Minister Ponnam Prabhakar : మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ 100% సబ్సిడీ పథకంతో ఆటోమేటిక్ కుట్టుమిషన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో బీసీ మహిళకు ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా రేపు నుంచి సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆటోమేటిక్ కుట్టుమిషన్ పంపించేస్తామని తెలిపారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందచేయమన్నారు. ఈ కుట్టు మిషన్ పొందడానికి లబ్ధిదారులపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వం సబ్సిడీతో ఈ పథకం అమలు చేయనున్నారు.
తెలంగాణ గవర్నమెంట్ బీసీ మహిళ అభ్యర్థులకు ఆర్థిక సహాయం మరియు ఉపాధి ప్రోత్సాహంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా మహిళలపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఉచిత కుట్టు మిషన్ పంపిణీ ప్రక్రియ అంతా 100% ప్రభుత్వ సబ్సిడీతోనే అమలు కానున్నది. రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నేరుగా యంత్రాలను అందించేందుకు బీసీ మహిళ చెప్పుకోవచ్చు.


