Wi-Fi Users Alert : పబ్లిక్ ప్రాంతాలలో వై-ఫై వాడుతున్నారా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక
Microsoft has warned that Are you using public Wi-Fi 2026 Latest News : విమానాశ్రయాల, హోటల్స్ లో ఇలాంటి పబ్లిక్ వాళ్ళ దేశాలలో వై-ఫై వాడే వారికి మైక్రోసాఫ్ట్ హెచ్చరిక..

వినియోగదారులకు ఉచితంగా Wi-Fi దొరికితే.. విపరీతంగా యూస్ చేస్తారు కదా.. వారికోసం Microsoft ముఖ్యమైన హెచ్చరిక.. హోటల్లు, విమానాశ్రయాలు వంటి ప్రదేశాలలో లభించే ఉచిత వై-ఫై నెట్వర్క్ ను వాడవని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తుంది. ఉచిత వై-ఫై కి కనెక్ట్ అయ్యేటప్పుడు వచ్చే పాప్ -అప్ లతో CaptiveCrunch అనే రష్యా హాకీ ముఠా హానికరమైన ఫైల్స్ ను డౌన్లోడ్ చేస్తుందని తెలిపింది. ద్వేని ద్వారా లాప్టాప్లు ఫోన్లో పాస్వర్డ్లతో సహా మనం టైప్ చేసే కీబోర్డ్ అక్షరాలను ట్రాక్ చేయబడమే కాక స్క్రీన్ ఆడియోలను రికార్డ్ చేయడానికి అని తెలిపారు. కావున పబ్లిక్ ప్లేసెస్ లో ఫ్రీగా వస్తుందని వై-ఫై ని యూస్ చేయకండి.
పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా.. హోటల్ వై-ఫై నెట్వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తుంది. ప్రస్తుతం CaptiveCrunch పేరుతో జరుగుతున్న ఈ సైబర్ దాడి ద్వారా హ్యాకర్లు పేజీలు సృష్టించి మాల్వేరును పంపిస్తున్నారు. దీంతో హ్యాకర్లు పాస్వర్డ్లు ప్రైవేట్ డేటా తో పాటు ఆడియో వీడియో రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు అందుకే పబ్లిక్ వైఫై కి దూరంగా ఉండాలని మొబైల్ Hotspot ని వాడాలని నిపుణులు సూచించారు.
అందుకే పబ్లిక్ వై-ఫైకి దూరంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరిక


