School Holiday 2026 : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఈనెల 10న స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన

School Holiday 2026 : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఈనెల 10న స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన

Telangana School Bonalu Holiday 2026 Latest News : విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో పాఠశాలలకు విద్యార్థులకు ఈనెల 10 నా బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించారు. సంవత్సరం బోనాల పండుగ రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఈ లెక్కన విద్యార్థులకు సెలవు ఇస్తున్నారు.

తెలంగాణలో ఆగస్టు 10న బోనాల కావడంతో హాలిడే రానున్నది. ఆ తర్వాత ఆంధ్ర & తెలంగాణ రెండు రాష్ట్రాలలో 15న శనివారం ఇండిపెండెన్స్ డే, అలాగే 16న ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు రానున్నాయి. మరియు ఏపీలో 21న వరలక్ష్మీ వ్రతం, 25న తేదీన మిలాద్-ఉన్-నబీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హాలిడే ఉన్న రానున్నాయి. ఇంకా తెలంగాణలో 26న తేదీన మిలాద్-ఉన్-నబీ, అలాగే 28న రక్షాబంధన్ రావడంతో సెలవులు రానున్నాయి.

తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించారు. అటు SIR విధులలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు  10వ తేదీ లోపు డేటా సమర్పించుకోవాల్సి ఉన్నందున వారి విధుల్లో కొనసాగల్సి ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *