టెన్త్, ఇంటర్ & డిగ్రీ అర్హతతో భారీగా 2,615 పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army Ordnance Corps AOC Secunderabad Vacancies 2026

టెన్త్, ఇంటర్ & డిగ్రీ అర్హతతో భారీగా 2,615 పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army Ordnance Corps AOC Secunderabad Vacancies 2026

Army Ordnance Corps (AOC) applications for Fireman, Junior Office Assistant & MTS Vacancies 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగాలు పదవ తరగతి, ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హతతో భారీగా 2615 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఆర్మీ ఆర్డనాన్స్ కోర్ప్స్ (AOC) లో ట్రేడ్ మాన్, ఫైర్ మాన్,  జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాప్ & మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు  10వ తరగతి ఇంటర్మీడియట్, ఇంటర్ & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వచ్చినా వాళ్ళు అర్హులు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు https://aocrecruitment.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగులకు రాత పరీక్ష, PET, టైపింగ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24.08.2026

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 23.09.2026

సంస్థ పేరు : ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో నోటిఫికేషన్

పోస్టుల వివరాలు : ట్రేడస్మాన్ మాటే- 1799 పోస్టులు, ఫైర్ మాన్- 508 పోస్టులు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA)- 104 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- 142 పోస్టులు, మెటీరియల్ అసిస్టెంట్  -50 పోస్టులున్నాయి- 2615 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు : జాబ్స్ బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ వచ్చినవారు అర్హులు.

ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ₹34,000- ₹92,300/- వరకు వస్తుంది.

వయోపరిమితి : 23-09-2026 నాటికి వయస్సు 18- 30సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.

అభ్యర్థుల ఎంపిక విధానం: రాత పరీక్ష, PET, టైపింగ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులందరూ https://aocrecruitment.gov.in/ లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రొమ్ ను 23/09/2026 లోపు పూరించాలి.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 24.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 23.09.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://aocrecruitment.gov.in/

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *