Bharat Petroleum Job Recruitment 2022 in Telugu

Bharat Petroleum Job Recruitment 2022 in Telugu

బీపీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్లు భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖకు చెందిన ముంబైలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీ ఎల్ ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఏవియేషన్)

»అర్హత : ఇంజనీరింగ్ డిప్లొమా/ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 2022 ఫిబ్రవరి 01 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి .

»జీతభత్యాలు : నెలకు రూ .30,000 నుంచి రూ .1,20,000 వరకు చెల్లిస్తారు

»ఎంపిక విధానం : అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష / కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కేస్ బేస్డ్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తుకు చివరి తేదీ :ఫిబ్రవరి 07,2022.

Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page