ICDS, Supervisors Promoted Details

ICDS, Supervisors Promoted Details

ఐసీడీఎస్ సూపర్వైజర్లకు పదోన్నతి అనంతపురం సిటీ : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఐసీడీఎస్) శాఖలోని సూపర్వైజర్లకు పదోన్నతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది . కర్నూలు రీజియన్ (రాయలసీమ జిల్లాలు) లో ఒకేసారి 68 మంది గ్రేడ్ -2 సూపర్వైజ ర్లకు గ్రేడ్ -1 సూపర్వైజర్లుగా పదోన్నతి దక్కిందని రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఎ.పద్మజ, ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) ఎస్. సుజన’ సాక్షి’కి తెలి పారు. ఈ క్రమంలో జిల్లాలోని 28 మందికి పదోన్నతి ఇచ్చారు . వీరిలో కొందరికి వారున్న చోటే పోస్టింగ్ ఇవ్వగా, మరికొందరిని బదిలీ చేశారు. వారంతా వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో చేరిపోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

 బదిలీల పేరు అనేది కింద ఇమేజ్ ను ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️ Notification & Application PDF Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *