కొత్త పెన్షన్లపై బిగ్ అప్డేట్.. ఆసరా పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. అర్హతలివే | TS Aasara Pension 2026
Applications for Telangana Aasara Pension from today 2026 Eligibility is required : తెలంగాణ పెన్షన్ అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకు శుభవార్త.. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన వారికి ఆగస్టు 15న కొత్త 1.30 లక్షల మందికి పెన్షన్ మంజూరుకు గవర్నమెంట్ జాబితా సిద్ధం చేసింది. అలాగే ఈటీవీల సర్వేలో 1.20 లక్షల మంది అనర్హులుగా తేలడంతో వారికి ఆగస్టు నుంచి పెన్షన్ నిలిపిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే కొత్త వారికి ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్ ఇచ్చేందుకు అవకాశం ఉంది.

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త పెన్షన్ ల కోసం నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు ఇవే.. వితంతువులు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి. విడాకులు తీసుకున్న భర్త నుంచి విడిగా ఉన్న కనీసం ఏడాదికి విడిగా ఉన్నట్లు తాసిల్దార్ నుంచి విచారణ నివేదిక ఇవ్వాలి. వివాహం కాని మహిళలు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దివాంగులకు సదనం సర్టిఫికెట్ 40% పైగా వికలాంగులై ఉండాలి. 50 సంవత్సరాలు పైబడిన చేనేత, గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం అర్హత సర్టిఫికెట్ ఇవ్వాలి. అర్హతలు కలిగిన వ్యక్తులు వెంటనే అప్లై చేసుకోండి.
తెలంగాణలో సామాజిక భద్రత పెన్షనర్ మరణిస్తే వారి భాగస్వామికి వెంటనే పెన్షన్ అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. చేయూత పథకం భాగంగా ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. దివ్యాంగులు, తలసేమియా బాధితులు చనిపోయిన సమయంలో కుటుంబాలకు ప్రాధాన్యమివ్వాలని, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా భార్య లేదా భర్తకు వెంటనే పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తున్నారు.
చేయూత పథకం ద్వారా ఆసరా పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తులు.. అర్హతలివే!
•అర్హులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసలై ఉండాలి
•వితంతువులు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
•భర్తతో విడిపోయిన, విడాకులు పొందిన వారు కనీసం సంవత్సరం పాటు విడిగా ఉంటున్నట్లు తహశీల్దార్ విచారణ నివేదిక ఇవ్వాలి.
•వివాహం కాని మహిళలకు వయస్సు 30-35ఏళ్లు ఉండాలి.
•దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ లో 40%పైగా వైకల్యం ఉండాలి.
•50ఏళ్లు పైబడిన చేనేత, గీత కార్మికులు సొసైటీ సభ్యత్వం, సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వాలి.
ఆసరా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి డాక్యుమెంట్స్
•ఆధార్ కార్డ్
•రేషన్ కార్డ్
•కుల ధ్రువీకరణ పత్రం
•పనిచేసే మొబైల్ నెంబర్
•బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ
• కొత్త గా తీసుకున్న సైజ్ ఫోటోలు

ముఖ్య గమనిక : పై అర్హత కలిగిన అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల వల్ల అయితే గ్రామ వాడు పంచాయతీ కార్యదర్శి లేదా మండల ప్రజా పరిషత్ (MPDO) ఆఫీసులో అప్లై చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థులు అయితే వార్డు అధికారులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు లేదా పురపాలక కమిషనర్‌కు దరఖాస్తులు సమర్పించాలి.

