SBI Jobs : 1,538 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | State Bank of India backlog clerk vacancies 2026
State Bank of India seeks applications for backlog clerk vacancies 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో మొత్తం 1530 ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పరిధిలో 88 పోస్టులు & తెలంగాణలో హైదరాబాద్ పరిధిలో 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. ఈనెల 27వ తేదీ లోపు డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 28ఏళ్లు మధ్య వయసు కలిగి ఉండాలి. జూనియర్ అసోసియేట్ల నియామకం (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక ప్రక్రియ. ఆన్లైన్లో దరఖాస్తు నమోదు మరియు ఫీజు చెల్లింపు: 07.08.2026 నుండి 27.08.2026 వరకు అభ్యర్థులు వివరాలు మరియు తాజా సమాచారం కోసం బ్యాంకు వెబ్సైట్ https://sbi.bank.in/web/careers/current-openings ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించడమైనది.

సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నోటిఫికేషన్
పోస్టుల వివరాలు : జూనియర్ అసోసియేట్స్ పోస్టుల జాబ్స్. SBI 1,538 పోస్టులను భర్తీ చేయనుంది. APలోని అమరావతి సర్కిల్ పరిధిలో 88, TGలోని హైదరాబాద్ సర్కిల్ పరిధిలో 32 పోస్టులున్నాయి.
అర్హతలు : అభ్యర్థులు డిగ్రీ పాసై ఉండటంతో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారూ ఈనెల 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ 67,000 వరకు వస్తుంది.
వయోపరిమితి (01/07/2026 నాటికి)
వయసు 20 నుంచి 28ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు రుసుము : అభ్యర్థి జనరల్ /ఓబీసీ కేటగిరీకి రూ. 750/- మరియు (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులకు) అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : పిలిమినరీ మరియు మెయిన్ రాత పరీక్ష, స్కిల్ టెస్టు & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•దరఖాస్తు చేసుకునే విధానం : ఆసక్తిగల అభ్యర్థులు https://sbi.bank.in/ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07-08-2026
• దరఖాస్తు చివరి తేదీ: 27-08-2026
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://sbi.bank.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

