విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏడాదికి 12,000 స్కాలర్షిప్.. వెంటనే అప్లై చేసుకోండి | NMMSS Scholarship 2026
NMMSS Scholarship 2026 Apply Now : విద్యార్థులకు భారీ శుభవార్త.. నాలుగేళ్ల పాటు నెలకు రూ.1000/- రూపాయలు చొప్పున స్కాలర్షిప్.. వెంటనే అప్లై చేసుకోండి పూర్తి వివరాలకు వెళ్లినట్లైతే..

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMSS) 2026 -27కు వెంటనే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు విద్యాశాఖ వారు, ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 31 వరకు, తెలంగాణలో ఈనెల 27 వరకు గడువు ముగిస్తుంది. ఇందుకుగాను విద్యార్థులు గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ నవంబర్- డిసెంబర్ మధ్యలో పరీక్ష ఉంటుంది. అందులో మెరిట్ సాధించిన వారికి 9 నుంచి 12వ తరగతి వరకు నాలుగు సంవత్సరాలపాటు నెలకు రూ.1000/- రూపాయల చొప్పున NMMSS స్కాలర్షిప్ అందిస్తుంది.
విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాలలో, నవోదయ & రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుతున్నట్లయితే ఈ స్కాలర్షిప్ కు అప్లై చేసుకోవడానికి వీలు లేదు. సాధారణంగా పద్యం 13 సం||రాల నుంచి 15 సం||రాల మధ్య వయసు కలిగి ఉండాలి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ స్కీం అర్హులు. పై చెప్పిన అర్హత కలిగిన అభ్యర్థులు https://scholarships.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

🛑Direct Apply Link Click Here

