10th అర్హతతో అత్యవసర ఉద్యోగ భర్తీ.. HYDRAA లో అసిస్టెంట్ అండ్ డ్రైవర్ ఉద్యోగ నియామక భర్తీ
HYDRAA Assistant and Driver Vacancy Notification 2026Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. అత్యవసర ఉద్యోగ భర్తీ.. హైదరాబాద్ దిశస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా (HYDRAA) పరిధిలోని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) నందు ఒప్పంద ప్రాతిపదికన DRF అసిస్టెంట్ మరియు డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

•మొత్తం ఖాళీలు: 150 పోస్టులు
•పోస్టుల పేర్లు: DRF అసిస్టెంట్ సహాయకులు-100 & డ్రైవర్-50 ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
అర్హతలు & వయోపరిమితి: విద్యార్హత: SSC ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
•వయోపరిమితి: గరిష్టంగా 35 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థులకు శారీరక దారుఢ్య పరీక్ష, 800 మీటర్ల పరుగు, 2 నిమిషాల 50 సెకన్లు (170 సెకన్లు); 2 100 మీటర్ల పరుగు, 15 సెకన్లు; 3. లాంగ్ జంప్, 4 మీటర్లు, 4. షాట్పుట్
•రావలసిన తేదీ, సమయం & వేదిక: ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు తమ అసలు ధృవీకరణ పత్రాలు (Original Certificates), ఐడెంటిటీ ప్రూప్ మరియు ఫోటోలతో నేరుగా హాజరుకాగలరు. డ్రైవర్ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్ధులు తప్పనిసరిగా ఒరిజనల్ డ్రైవింగ్ లైసెన్సును కలిగి ఉండాలి.
•తేదీలు: ఆగస్టు 8వ మరియు 9వ తేదీలు,
•సమయం: ఉదయం 5:00 గంటల నుండి.
వేదిక: సరూర్ నగర్ స్టేడియం (Saroornagar Stadum), హైదరాబాద్.

🛑Notification Pdf Click Here

