AP కో-ఆపరేటివ్ బ్యాంకులలో 338 ఉద్యోగుల దరఖాస్తుకు గడువు పొడిగింపు | AP DCCB Staff Assistant Post 2026
The District Co-operative Central Bank Limited staff assistant post 2026 last date extension : ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలలో కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులలో 338 ఉద్యోగులకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 15 వరకు గడువు పొడిగించారు. దీని ద్వారా చిత్తూరు, విజయనగరం, ప్రకాశం, కడప & విశాఖ లో 295 అసిస్టెంట్ మేనేజర్ 43 స్టాప్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగులకు ప్రారంభం జీతం 47 వేల వరకు ఉంటుంది వయసు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి.

•పోస్ట్ పేరు : 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
•విద్యా అర్హత : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో పాటు ఇంగ్లిష్, కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష వచ్చి ఉండాలి.
•వయోపరిమితి : 15.08.2026 నాటికి వయస్సు 18-30 సంవత్సరాలు.
•నెల జీతం : ప్రారంభ జీతం నెలకు రూ.47వేలుగా ఉంటుంది.
•ఉద్యోగ ప్రదేశాలు : చిత్తూరు, కడప, విశాఖ, ప్రకాశం, విజయనగరం & నెల్లూరు జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.
•ఎలా అప్లై చేసుకోవాలి : అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తు ప్రారంభ తేదీ : 07/08/2026
•దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 15/08/2026 ( గడువు పొడగింపు)

🛑Notification Pdf Click Here
🛑 Apply Online Link Click Here

