Indiramma Illu పథకానికి దరఖాస్తు చేస్తే! ఇతర పథకాలు నిలిచిపోతాయనే? హౌసింగ్ బోర్డు VC గౌతమ్ స్పష్టం చేశారు

Indiramma Illu పథకానికి దరఖాస్తు చేస్తే! ఇతర పథకాలు నిలిచిపోతాయనే? హౌసింగ్ బోర్డు VC గౌతమ్ స్పష్టం చేశారు

Indiramma Illu Other Schemes Clarity Latest News : ఇందిరమ్మ ఇళ్ల వచ్చిన వారికి ఇతర పథకాలు ఆగిపోతాయా? హౌసింగ్ బోర్డ్ చైర్మన్ VC గౌతమ్ గారు కీలక ప్రకటన చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల CURE ఏరియాలో పథకానికి దరఖాస్తు చేస్తే ఇతర పథకాలు నిలిచిపోతాయని సామాజిక వార్తలు నిజం లేదని హౌసింగ్ బోర్డ్ బీసీ గౌతమ్ గారు స్వస్థత చేశారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇంటి స్థలం లేని అర్హులైన పేదలకు సొంతింటి కలను సహకారం చేయడానికి గవర్నమెంట్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి దరఖాస్తు చేసినంత మాత్రాన ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రయోజనాలపై ఎటువంటి ప్రభావం ఉండదని గౌతమ్ గారు స్పష్టత ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ప్రతి ఫ్లాటు లబ్ధిదారునికి వాటా కింద ఐదు లక్షల భారీ సబ్సిడీ దొరుకుతుంది. మీసేవ కేంద్రంలో లేదా వాట్సాప్ సేవ (8096958096) ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 10 ఆగస్టు 2026 సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోవాలి.

ఈసారి పోలీస్, రెవెన్యూ & రవాణా శాఖలకు వారికి దగ్గరగా ఉండేలాగా స్థలాలను గుర్తించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. ఒక్కొక్క ప్లాటు దాదాపుగా 528 చదరపు అడుగులు విస్తీర్ణంలో 400 చదరపు అడుగుల కార్పొరేషన్ ఏరియాలో నిర్మిస్తున్నారు దీనికి నిర్మించడానికి దాదాపుగా 11 లక్షల ఖర్చు అవుతుంది. ఇందులో ప్రభుత్వం నందు ఐదు లక్షల భారీ సబ్సిడీ ఇస్తుంది మిగిలిన ఆరు లక్షల అభ్యర్థులు దరఖాస్తు వాటాకు చలించవలసి ఉంటుంది. ప్రస్తుతం 17 నియోజకవర్గంలో 7,680 ఫ్లాటు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాజేంద్ర నగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి,  కార్వాన్, జూబ్లీహిల్స్, అంబర్పేట, బహదూర్ పుర, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, సనత్నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మలక్పేట తదితర నియోజకవర్గాలలో తొలిగా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమైన అర్హతలు

ORR పరిధిలలో ఎక్కడ సొంత ఇల్లు లేదా ప్లాటు ఉండకూడదు.

•కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి.

•ఇందిరమ్మ ఇళ్లకు10 సంవత్సరాల వరకు అమ్మకం లేదా అద్దెకు ఇవ్వడం కుదరదు బ్యాంకులో తాకట్టు పెట్టడానికి అనుమతి ఉండదు.

• ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

•సమ్మతిత అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా యూనిట్ పరిధిలో నివసించే వాళ్ళు మాత్రమే ఈ ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *