TG Police Recruitment 2026 : తెలంగాణలో 10+2 అర్హతతో 7,437 పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

TG Police Recruitment 2026 : తెలంగాణలో 10+2 అర్హతతో 7,437 పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది

TG Police Recruitment 2026 age limit & education all details in Telugu : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీస్, జైలు, ఫైర్ శాఖలో 7112 ఉద్యోగాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుషులు మరియు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు
ఈ నోటిఫికేషన్ లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్స్ 3,697 పోస్టులు, ఎఆర్  1052 పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ పీపీ ఎల్ మాన్ 24 పోస్టులు, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1380 పోస్టులు, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు & జైలు శాఖలో జైలు వార్డెన్ 208 పోస్టులు భర్తీ చేస్తున్నారు

పోస్టులు మరియు ఖాళీ వివరాలు

•పోలీస్ కానిస్టేబుల్ (సివిల్స్) 3,697 పోస్టులు
•పోలీస్ కానిస్టేబుల్ (ఎఆర్) 1052 పోస్టులు
•పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ పీపీ ఎల్ మాన్) 24 పోస్టులు
•స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1380 పోస్టులు
•ఫైర్ ఫైటర్ 751 పోస్టులు
•జైలు శాఖలో జైలు వార్డెన్ 208 తదితర ఉద్యోగాలు మొత్తం 7112 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయితే 24,280 నుంచి 72,850 మధ్యలో నెల జీతం ఉంటుంది.

విద్య అర్హత : 29 జులై 2026 నాటికి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫైర్ ఫైటర్ పోస్ట్ కి అదనంగా లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

•వయోపరిమితి : ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.

•జీవో నంబర్ 87 ద్వారా అన్ని వర్గాల వారికి మరో ఐదేళ్లు పొడిగింపు ఉంటుంది. దానికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాలు పొడిగింపు ఇచ్చారు.

•ఎంపిక ప్రక్రియ : ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ అండ్ ఫిసికల్ మీసు్రిమెంట్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

•ఫిసికల్ ఏఫిసైన్సీ టెస్ట్ అండ్ ఫిసికల్ మీసు్రిమెంట్ టెస్ట్ లో పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగు 7 నిమిషాల 15 సెకండ్లు, మహిళ అభ్యర్థులకు 800 మీటర్లు పరుగు ఐదు నిమిషాల 20 సెకండ్లు పూర్తి చేయాలి. సాధారణంగా పురుషులు కనీసం ఎత్తు 167.6 cm, మహిళలు 152.5 cm ఎత్తు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు TSLPRB లో మాత్రమే https://www.tgprb.in/ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

•నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ : 29 జులై 2026

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *