KGBV Jobs : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ లో వార్డెన్, ANM & అసిస్టెంట్ కుక్ నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Notification 2026 Apply Now

KGBV Jobs : కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయస్ లో వార్డెన్, ANM & అసిస్టెంట్ కుక్ నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Notification 2026 Apply Now

KGBV Girls Hostels Non Teaching Recruitment 2026 Latest KGBV Warden, Anm & Assistant Cook Notification 2026 Apply Now : తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో, జిల్లా విద్యా కార్యాలయం ఆధ్వర్యంలో, జనగాం జిల్లాలోని టైప్-IV KGBV బాలికల హాస్టళ్లలో బోధనేతర సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో (గంటల ప్రాతిపదికన) నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులను చివరి తేదీ 04-07-2026 సాయంత్రం 5.00 గంటలలోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

జనగామ జిల్లాలోని (04) టైప్-IV ఆదర్శపాఠశాలల బాలికల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను అవుటోర్లింగ్ (Hourly Based) విధానంలో భర్తీ చేయుటకు అర్హత గలమహిళా అభరుల నుండి దరఖాస్తులు ఆహానిస్తునట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లావిదాశాఖాధికారి శ్రీ సందీప్ కుమార్ ఝా తెలిపారు

ఖాళీల వివరాలు:.

•కొడకండ్ల – ఏఎన్ఎం (01)

•జఫర్ఎడ్ -ఏఎన్ఎం (01), అసిస్టెంట్ కుక్ (01), వాచ్ ఉమెన్ (01)

•స్టేషన్ ఘనపూర్ కేర్ టేకర్ కం వార్డెన్ (01), ఏఎన్ఎం (01)

•బచన్నపేట హెడ్ కుక్ (01), అసిస్టెంట్ కుక్ (01)

•మొత్తం 08 పోస్టులు భర్తీ చేయబడనున్నాయి.

అర్హతలు మరియు గౌరవ వేతనం:

– కేర్ టేకర్ కం వార్డెన్ డిగ్రీతో పాటు D.Ed. / B.Ed. అర్హత కలిగి ఉండాలి. గౌరవ వేతనం  12,500/-

– ఏఎన్ఎం (03) – ఇంటరీడ్రియట్ మరియు ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసి ఉండాలి. గౌరవ వేతనం 7,800/-

– హెడ్ కుక్ (01) – 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పెద్ద సంఖలో వంట చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధానత ఇవబడును. గౌరవ వేతనం: రూ.7,800/-

– అసిస్టెంట్ కుక్ (02) కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. గౌరవ వేతనం .6,500/-

– వాచ్ ఉమెన్ (01) – 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన భద్రతా సంస్థ దాష్టీ శిక్షణ పొందిన వారికి ప్రాధానత ఇవబడును. గౌరవ వేతనం: రూ.8,710/-అభద్రుల ఎంపిక స్థానికత ఆధారంగా నిరహించబడును. వసతి గృహానికి సమీపంలో నివసించే మహిళా అభర్తులకు ప్రాధానత ఇవబడును.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆసక్తి గల మహిళా అభద్రులు తమ ఒరిజినల్ విదార్థత ధృవపత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు మరియు ఇతర సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తులను 04-07-2026 సాయంత్రం 5.00 గంటలలోపు జిల్లా విదాశాఖాధికారి కారాలయం, జనగామలో సమరించవలెను. అభ్యర్థులు తమ రెస్యూమ్‌ను ఒక ఫోటోగ్రాఫ్‌తో పాటు, అవసరమైన సర్టిఫికేట్ల కాపీలను జతచేసి, జనగాం జిల్లా విద్యా కార్యాలయ కార్యాలయంలో సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

•దరఖాస్తులను 29.06.2026 నుండి 04.07.2026 వరకు స్వీకరించడం జరుగుతుంది.

•దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 04.07.2026, సాయంత్రం 5.00 గంటలు.

•రాత పరీక్ష 10.07.2026న ఉదయం 11.00 గంటలకు నిర్వహించబడుతుంది

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *