Free Aadhaar Update : మొబైల్ లోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కొత్త యాప్ లో సూపర్ ఫీచర్లు 

Free Aadhaar Update : మొబైల్ లోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కొత్త యాప్ లో సూపర్ ఫీచర్లు 

Free Aadhaar Update in Mobile Phone Latest News : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్. జూలై 1 నుంచి ఆధార్ కార్డు యాప్ ద్వారా ఈమెయిల్ ఐడి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యం 1 జూలై నుంచి 31 డిసెంబర్ వరకు ఆరు నెలల పాటు రూ. 75 ఫీజును పూర్తిగా మినహాయింపు UIDAI ఇచ్చింది. ఆధార్ కార్డు కొత్త రూల్స్ 6 నెలల పాటు ఫీజు పూర్తిగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆధార్ కార్డు వాడుతున్న వారికి ఇదొక సువర్ణ అవకాశం. ఇప్పుడు ఆధార్ కార్డులో ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకున్న మొబైల్ యాప్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. UIDAI అధికారిక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు యూజర్లకు తమ వివరాలను తమ అప్డేట్ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఈ UIDAI నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా 75 రూపాయల ఫీజు మాఫీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆధార కార్డులో ఈమెయిల్ అడ్రస్ మార్చాలనుకుంటే యూజర్స్ 75 రూపాయలు కట్టి చేయవలసి ఉండేది. సరికొత్త ఆధార్ యాప్ ద్వారా ఈ సర్వీస్ వాడుకునేందుకు ఒక రూపాయి కూడా కట్టడం అవసరం లేదు, ఫ్రీగా ఆరునెలపాటు అందుబాటులో ఉంటుంది.

UIDAI యూజర్స్ కు మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది అదేంటంటే, ప్రస్తుతం మొబైల్ ‘mAadhar’ App త్వరలో పూర్తిగా నిలిపిస్తామని తెలిపారు.  అందుకే యూజర్స్ కు వెంటనే కొత్తగా లాంచ్ చేసిన ఆధార్ యాప్ ‘Aadhar App‘ ఈ మారాలని అధికారులు సూచించారు. ఈ కొత్త యాప్ పాత యాప్ కంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుందని తెలిపారు. అలాగే అందులో అదిరిపోయి అప్డేటెడ్ ఫ్యూచర్ ఉన్నాయని తెలిపారు.

UIDAI సంబంధించిన న్యూ Aadhar App యాప్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.

🛑UIDAIOfficial Website Click Here  

🛑Play Store New Aadhar App Direct Link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *