AP School Holidays 2026 : విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 26న పాఠశాలలకు సెలవులు.. ప్రకటించిన ప్రభుత్వం
AP School Muharram Holidays 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల 26న మొహరం సెలవులు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా సాధారణ సెలవు అకాడమిక్ క్యాలెండర్ లో జూన్ 25వ తేదీన ఉంది. అయితే మొహరం 26న జరుగనుందని వాక్ బోర్డ్ సీఈఓ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో సెలవు తేదీ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు & ఇతర ప్రైవేటు సంస్థకూ ఈనెల 26 శుక్రవారం హాలిడే గా మంజూరు చేస్తూ జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.

2026-27 అకాడమీ విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ దసరా మరియు సంక్రాంతి సెలవులు సంబంధించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 విద్యా సంవత్సరంలో 228 రోజులు స్కూల్ పని పని దినాలు ఉన్నాయి విద్యాశాఖ వెల్లడించారు. మొత్తం 87 రోజులు సెలవులు ఉంటాయని ప్రతి శనివారం 6 to 9వ తరగతి విద్యార్థులకు నో బ్యాగ్ డే గా ఉంటుందని తెలిపారు.
ఏపీ అకాడమిక్ జాబ్ కేలండర్ ఆధారంగా 12 నుంచి 21 అక్టోబర్ వరకు దసరా సెలవులుగా, 11 జనవరి నుంచి 17 జనవరి వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. 20 డిసెంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు క్రిస్మస్ సెలవులు ఉటాయి. అలాగే టెన్త్ విద్యార్థులకు 8 ఫిబ్రవరి 2027 నుంచి 18 ఫిబ్రవరి 2027 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపారు. అలాగే ఫైనల్ గా టెన్త్ విద్యార్థులకు 15 మార్చి 2027 నుంచి 31 మార్చి 2027 వరకు పబ్లిక్ పరీక్షలు జరగనున్నయని తెలిపారు.

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పై చెప్పిన విద్యా కేలండర్ సమీక్షించి దానికి అనుగుణంగా తమ కార్యకలాపాలను ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.

