AP Annadata Sukhibhava : ఏపీ ఈనెల 20న అన్నదాత సుఖీభవ నిధులు విడుదల.. ఇలా చేస్తేనే వస్తాయి
AP Annadata Sukhibhava scheme 2026 Release Date Latest News : ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ నిధులు రేపు విడుదల చేయమన్నారు. మొదటి విడుదలగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో 5000 చొప్పున పిఎం కిషన్ 2000 అదనం జమ చేస్తున్నారు. ఈ పథకానికి అర్హతను https://annadathasukhibhava.ap.gov.in/ ఈ లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

అన్నదాత సుఖీభవకు సంబంధించి జూన్ 20 విడుదల చేర్చేస్తున్నామని ఇందులో 45.5 లక్షల మంది రైతులకు పిఎం కిషన్ తో కలిపి డబ్బులు జమ చేస్తున్నట్టు మంత్రి అచ్చం నాయుడు గారు ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి మూడు విడుదలలో ఏడాదికి 20,000 అందుతాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 కేంద్రం వాటా 6,000 ఉంటుందని తెలిపారు. ఈ సంవత్సరం తొలి విడుదల నిధుల్ని జూన్ 20న పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిషన్ 23న విడుత నిధులను జూన్ 20వ తేదీన శనివారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పథకం పొందాలి అనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కేవైసీ చేస్తున్న రైతులకి డబ్బులు అందుతాయని అధికారులు స్పష్టత చేశారు.
మీరు అన్నదాత సుఖీభవ అర్హులా లేదా అనేది ఎలా చెక్ చేసుకునేది కింద స్టెప్ లో చెప్తాను..
•ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
• అందులో హోం పేజ్ లో Know our status స్టేటస్ పై క్లిక్ చేయండి.
• అందులో సెలెక్ట్ ఇయర్, ఆధార్ కార్డు నెంబరు & CAPTCHA ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి.
• వెంటనే మీ పేమెంటు స్టేటస్ కనబడుతుంది మీరు అర్హులు లేకపోతే అందుకు గల కారణం ఉంటుంది.

🛑Annadata Sukhibhav.. Status Check like

