Government Jobs : 10th అర్హతతో రెవెన్యూ శాఖలో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Departmental Canteen Attendant Notification 2026

Government Jobs : 10th అర్హతతో రెవెన్యూ శాఖలో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Departmental Canteen Attendant Notification 2026

Income Tax Departmental Canteen Attendant Notification 2026 Latest News : భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయం డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్ లో క్యాంటీన్ అటెండెంట్ గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 31.08.2026 (రాత్రి 11:00 గంటల వరకు) లోపు https://incometaxmpcg.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Income Tax Departmental Canteen Attendant Notification 2026 overview

సంస్థ పేరు ::ఆదాయపు పన్ను శాఖ క్యాంటీన్‌లో జాబ్స్
పోస్ట్ పేరు :: క్యాంటీన్ అటెండెంట్ గ్రూప్ సి ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 07
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 25 సం||రాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: ₹18,000-56900/-
దరఖాస్తు ప్రారంభం :: 11/08/2026
దరఖాస్తుచివరి తేదీ :: 31/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : https://incometaxmpcg.gov.in/

భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయం డిపార్ట్‌మెంటల్ క్యాంటీన్ (గ్రూప్ “C” పోస్టులు)లో క్యాంటీన్ అటెండెంట్ [7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 1లోని సెల్ 1 పే స్కేల్, అనగా రూ. 18,000-56900] యొక్క 07 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైనది గుర్తింపు పొందిన బోర్డు ఉడాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులకు అనుగుణంగా 18-25 సంవత్సరాలు (ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిలో 40 సంవత్సరాల వరకు సడలింపు). వివరణాత్మక అర్హతా ప్రమాణాలు/విద్యార్హతలు, ఇతర సంబంధిత అవసరాలు మరియు ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి, దయచేసి https://incometaxmpcg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు గడువు 11.08.2026న ప్రారంభమై 31.08.2026 (రాత్రి 11:00 గంటల వరకు) వరకు కొనసాగుతుంది.

🛑Short Notification Pdf Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *