Railway Jobs : రైల్వే స్టేషన్ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది RRB Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 in Telugu Apply Now 

Railway Jobs : రైల్వే స్టేషన్ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది RRB Technician Grade-I Signal & Technician Grade-III Notification 2026 in Telugu Apply Now 

RRB Technician 02/2026 Short  Notification Out for 6565 Technician Grade-I Signal & Technician Grade-III Job Notification 2026 Apply Now : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB) కేంద్రీకృత ఉపాధి ప్రకటన (CEN) నెం.02/2026 టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ & టెక్నీషియన్ గ్రేడ్-III 6565 పోస్టులు నియామకం కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. సమర్పించడానికి చివరి తేదీ 29.07.2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. దరఖాస్తు(ల) ప్రారంభ తేదీ: 30/06/2026 నుంచి దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ: 29/07/2026 (23:59 గంటలు) లోపు ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in) ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే నియామక బోర్డు (RRB)లో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III యొక్క వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో 6565 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి 10వ తరగతి, ITI & బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 – 33 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయితే టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ పోస్టుకు పే లెవెల్ 5: రూ.₹29,200/- to ₹92,300/- & టెక్నీషియన్ గ్రేడ్-III పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- పోస్టుకు స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు RRB వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం లింక్ RRB వెబ్‌సైట్‌లో 30.06.2026 నుండి 29.07.2026 వరకు అందుబాటులో ఉంటుంది.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ 323 పోస్టులు  & టెక్నీషియన్ గ్రేడ్-III 6242 పోస్టుల మొత్తం 6565 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత :

•మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి ఫోర్జర్ మరియు హీట్ ట్రీటర్/ఫౌండ్రీమ్యాన్ / ప్యాటర్న్ మేకర్ / మోల్డర్ (రిఫ్రాక్టరీ) ట్రేడ్‌లో ITI. (లేదా) మెట్రిక్యులేషన్/SSLC తో పాటు పైన పేర్కొన్న ట్రేడ్‌లలో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్‌షిప్. లేదా మెట్రిక్యులేషన్/SSLC తో పాటు NCVT/SCVT గుర్తింపు పొందిన సంస్థల నుండి సంబంధిత ట్రేడ్‌లో ITI. (లేదా) మెట్రిక్యులేషన్ / SSLC తో పాటు పైన పేర్కొన్న ట్రేడ్‌లలో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్‌షిప్. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్‌స్ట్రుమెంటేషన్ యొక్క ప్రాథమిక విభాగాలలోని ఏదైనా ఉప-విభాగాల కలయికలో బి.ఎస్.సి..

గరిష్ట వయో పరిమితి :  29.07.2026 నాటికి టెక్నీషియన్ గ్రేడ్-I Signal 18 నుండి 33 సంవత్సరాలు & టెక్నీషియన్ గ్రేడ్-III 18 నుండి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

నెల జీతం : ఎంపికైన అభ్యర్థులకు టెక్నీషియన్ గ్రేడ్-l సిగ్నల్ పోస్టుకు పే లెవెల్ 5: రూ.₹29,200/- to ₹92,300/- & టెక్నీషియన్ గ్రేడ్-III పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- పోస్టుకు స్టార్టింగ్ శాలరీ  ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ (https://www.rrbapply.gov.in/) లో

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు రుసుము : రిజర్వేషన్ లేని/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ రూ. 500/- & మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులకు 250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: దిగువ పట్టికలో ఇవ్వబడిన టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III యొక్క వివిధ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ 29.07.2026. అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులను సమర్పించాలి. ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే (https://www.rrbapply.gov.in). దరఖాస్తు(ల) ప్రారంభ తేదీ: 30/06/2026 దరఖాస్తు(ల)ను సమర్పించడానికి చివరి తేదీ: 29/07/2026 (23:59 గంటలు) లోపు అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ : 30.06.2026

ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి నిర్దేశించిన చివరి తేదీ :: 29.07.2026

🛑Short Notification PDF Click Here

🛑Old Notification Pdf Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *