RRC Railway Jobs 2026 : ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
RRB SECR Railway Apprentices Notification 2026 Apply Now: నిరుద్యోగులకు భారీ శుభవార్త కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో.. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్రెంటిస్ శిక్షణ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. కేవలం పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయపూర్ డివిజన్లో అప్రెంటిస్షిప్ శిక్షణ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1644 అప్రెంటిక్స్ ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో ట్విట్టర్ కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషన్, స్టెనోగ్రాఫర్ పెయింటర్, ఎలక్ట్రిషన్ మెకానికల్ వివిధ విభాగాలలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగులకు పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటిఐ పాసైన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోనుకున్న అభ్యర్థులు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తినేత పొంది ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థి వయోపరిమితి మే ఐదు నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పై అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి వచ్చిన మార్క్స్ ఆధారంగా ఐటిఐ అర్హత ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవా అభ్యర్థులకు సంవత్సరం అప్రెంటిస్ట్ చేయనా ఇస్తారు ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు సంబంధించిన 9000 నుంచి 15 వేల మధ్యలో చెల్లిస్తారు.

🛑Apply Online Link Click Here
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

