No Fee | కొత్త గా ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IIT Hyderabad Office Executive Recruitment 2026 Apply Now
IITH Recruitment 2026 Latest Office Executive Job Notification 2026 Apply Now: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 26, 2026 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. పోస్టును బట్టి Any బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-30 ఏళ్లు ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 26. ఆన్‌లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థులు ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. ఫారం ఇక్కడ అందుబాటులో ఉంది: https://careers.iith.ac.in/jobs.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఉన్నాయి. మొత్తం పోస్టులు 01 ఉన్నాయి.
విద్యా అర్హత :
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో కనీసం 65% మార్కులతో (లేదా 6.5 లేదా అంతకంటే ఎక్కువ CGPA/గ్రేడ్) బ్యాచిలర్ డిగ్రీ. అభ్యర్థులకు ఉద్యోగ వివరణలో పేర్కొన్న రంగాలలో కనీసం 6 నెలల సంబంధిత పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయో పరిమితి : 25 మే 2026 నాటికీ 35 సంవత్సరాలు లోపు ఉడాలి.
•నెల జీతం : జీతభత్యాలు / కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ (నెలకు) రూ. 30,000/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
•ఎంపిక విధానం : రాత పరీక్ష/నైపుణ్య పరీక్ష/ఇంటర్వ్యూ
•రాత పరీక్షకు సిలబస్ : సాధారణ ఆప్టిట్యూడ్ మరియు MS ఆఫీస్ ప్రాథమిక పరిజ్ఞానం
•ఎంపికల వేదిక :: ఐఐటి హైదరాబాద్, కండి, సనగ్రెడ్డి.
•దరఖాస్తు రుసుము : లేదు.
• ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు https://iith.ac.in/careers/ ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే సమర్పించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం యొక్క ప్రింటౌట్‌ను ఇన్‌స్టిట్యూట్‌కు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు సమర్పించినట్లయితే, అవి వెంటనే తిరస్కరించబడతాయి.

ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ :: 05-05-2026
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 26-05-2026
🛑Notification PDF Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here

