AP Polycet 2026 Results Today | ఏపీ పాలీసెట్ ఫలితాలు విడుదల…ఇలా చూసుకోండి
AP Polycet 2026 Results Today | how to download AP Polycet Rank Card step by step process Direct Link : ఆంధ్రప్రదేశ్ లో పాలిటెక్నిక్ లో ప్రవేశల కోసం AP Polycet 2026 ఫలితాలు మంగళవారం విడుదల చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా 1,63,008 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఫలితాల కోసం https://polycetap.ap.gov.in/ వెబ్సైటు మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పొందవచ్చు.

ఏపీ పాలీసెట్ 2026 ఫలితాలను అధికార వెబ్సైట్ ద్వారా ఎలా తెలుసుకోవడం
1. ముందుగా విద్యార్థులు అధికార వెబ్సైట్ https://polycetap.ap.gov.in/ సంప్రదించండి.
2. తర్వాత హోమ్ పేజీలో AP Polycet Rank Card పైన క్లిక్ చేయండి.
3. అందులో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, సబ్మిట్ చేసిన వెంటనే ఫలితాలు పిడిఎఫ్ రూపంలో కనపడుతాయి.
ఏపీ పాలీసెట్ 2026 ఫలితాలను వాట్సాప్ మిత్ర ద్వారా ఎలా తెలుసుకోవడం
1. ముందుగా విద్యార్థులు 9552300009 ఈ నెంబర్ను వాట్సాప్ లో సేవ్ చేసుకొని అందులో హాయ్ అని సెండ్ చేయండి.
2. Choice service ఆప్షన్ వస్తుంది దాని పై క్లిక్ చేయండి. తరువాత education service సెలెక్ట్ చేయండి.
3. అందులో POLYCET RANK CARD ఆప్షన్ పై క్లిక్ చేసి, రోల్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయండి.

🛑AP Polycet Rank Card Direct Link Click Here

