10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు | DGQA Group C Stenographer Notification 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ గ్రూప్ సి పర్మినెంట్ ఉద్యోగాలు | DGQA Group C Stenographer Notification 2026 Apply Now

DGQA Group C Stenographer Job Recruitment 2026 Apply Now : భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ ఉత్పత్తి విభాగం (DGQA) లోక్రింద పేర్కొన్న గ్రూప్ సి, నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్ మరియు మినిస్టీరియల్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి నిర్దేశిత ప్రొఫైల్‌లో స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగుల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల.. రక్షణ ఉత్పత్తి విభాగం (DGQA) లో గ్రూప్ సి లో 08 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 05 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, 02 CMD (OG) & 01 కార్పెంటర్ పోస్టులున్నాయి. వయసు 18-37 ఏళ్లు, 10th, 12th పాసైన వారు అర్హులు.. పోస్టును అనుసరించి రూ.25,500-81100/- నెల జీతం. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 24 ఏప్రిల్ 2026 లోపల ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

DGQA Group C Stenographer Job Notification 2026 apply 08 Vacancy Overview :

సంస్థ పేరు :: రక్షణ మంత్రిత్వ శాఖ, రక్షణ ఉత్పత్తి విభాగం (DGQA)లో జాబ్స్
పోస్ట్ పేరు :: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, CMD (OG) & కార్పెంటర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 08
రిక్రూట్‌మెంట్ విధానం :: పరమనేంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-37 సం||రాలు
విద్య అర్హత :: 10th to 12th
నెల జీతం :: రూ.25,500-81100 /-
దరఖాస్తు ప్రారంభం :: 28.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 24.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.dgqadefence.gov.in/en

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I, CMD (OG) & కార్పెంటర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 08 భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత :: 

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-I :: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత). నైపుణ్య పరీక్ష ప్రమాణాలు డిక్టేషన్ 10 నిమిషాలు 80 పదాలు ట్రాన్స్క్రిప్షన్ 50 నిమిషాలు (ఇంగ్లీష్) 65 నిమిషాలు (హిందీ) (కంప్యూటర్‌పై) నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

CMD (OG) :: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైనది.

కార్పెంటర్ :: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైనది. నిర్దిష్ట ఫ్రేములో పారిశ్రామిక శిక్షణా సంస్థ సర్టిఫికేట్ లేదా దానికి సమానమైనది. పని రంగంలో రెండు సంవత్సరాల.

గమనిక: అర్హత గల డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు డిపార్ట్‌మెంటల్ ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధిస్తారు.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో స్టేనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టుకు Rs 25,500-81100/-, CMD (OG) & Carpenter Rs. 19.900-63200 పోస్టుకు నెల కు మధ్యలో జీతం ఇస్తారు.

»వయోపరిమితి: దరఖాస్తుదారు 24.04.2026 నాటికి (18) సంవత్సరాల వయస్సు పూర్తి చేసి ఉండాలి. పోస్టును అనుసరించి 27, 37 సంవత్సరాల వయసు దాటి ఉండరాదు.


»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీ లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, స్క్రీనింగ్ టెస్ట్, నైపుణ్య & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఎలా దరఖాస్తు చేయాలి: కవరు పైభాగంలో “APPLICATION FOR POST OF and CATEGORY” అని స్పష్టంగా వ్రాయాలి. SC/ST/OBC/UR/ESM/PWBO వర్గాలకు చెందినవారు మరియు ఈ క్రింది పత్రాలతో పాటు చివరి తేదీలోగా లేదా అంతకంటే ముందుగా చేరేలా “చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్), నియర్ NSTL, రైతు బజార్ ఎదురుగా, మర్రిపాలెం పోస్ట్, విశాఖపట్నం-530018” చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ :: 24.03.2026

ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ::  18.04.2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *