SSB నోటిఫికేషన్ వచ్చేసింది. కేవలం టెన్త్ అర్హతతో 827 కానిస్టేబుల్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే!
Sashastra Seema Bal Constable Jobs Notification Release 2026 Eligible Candidates Can Apply Online : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సశాస్త్ర సీమ బాలు లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగుల భర్తీ కోసం ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, వయసు, ఆన్లైన్ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ 21 మార్చి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు ముగిస్తుంది.
మొత్తం ఖాళీ వివరాలు : 827
నెల జీతం : రూ.21,700-69,100/-
పోస్ట్ వివరాలు : SSBలో కానిస్టేబుల్ (పశువైద్యుడు, డ్రైవర్, తోటమాలి, నీళ్ళు మోసేవాడు, చెప్పులు కుట్టేవాడు, దర్జీ, చాకలి, మంగలి, వెయిటర్, వడ్రంగి మరియు నర్సింగ్ ఆర్డర్లీ) పోస్టుల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత : ఈ ఉద్యోగాల కోసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి, ITI & ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కింద ఉన్నాయి చూడండి.

వయసు : పోస్ట్ డన్సరించి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 21 మర్చి 2026
అప్లికేషన్ ఫీజు : UR, EWS మరియు OBC వర్గాల అభ్యర్థులు పరీక్ష రుసుముగా ₹100/- (వంద రూపాయలు) మాత్రమే (తిరిగి చెల్లించబడనిది) నెట్-బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్/UPI ద్వారా చెల్లించవలసి ఉంటుంది. అయితే, SC, ST, మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులకు పరీక్ష రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ :: మొదటి దశ: శారీరక సామర్థ్య పరీక్ష (PET) మరియు శారీరక ప్రమాణం పరీక్ష (PST):- క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం పరిపాలనా సౌలభ్యాన్ని అనుసరించి, SSB నియమించిన అధికారుల బోర్డు ద్వారా SSB ప్రదేశాలలో PET & PST నిర్వహించబడతాయి.
అప్లికేషన్ చివరి తేదీ : 20 ఏప్రిల్ 2026.
ఎలా దరఖాస్తు చేయాలి :: అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు, SSB అధికారిక వెబ్‌సైట్ https://recruitment.ssb.gov.in/ & https://ssb.gov.in/ లో అందుబాటులో ఉన్న సూచనలు మరియు వివరణాత్మక ప్రకటనను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

