కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయము ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయము ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి

AP Office of the Collector and District Magistrate backlog Jobs Notification 2026 Apply Now : కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయము, ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని వివిధ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన వివిధ ఉద్యోగాల నియామకపు ప్రకటన 2025-26 విడుదల చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని వివిధ శాఖలలో బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అర్హులైన నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) నుండి వివిధ కేటగిరీలకు రిజర్వ్ చేయబడిన 42 బ్యాక్ లాగ్ పోస్టులకై గ్రూప్- IV 12 పోస్టులు మరియు క్లాస్-IV పోస్టులు: 30 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, యం.పి.హెచ్.ఏ (స్త్రీ), ఏ యన్. యం (గ్రేడ్ III)  (స్త్రీ), ఫిషర్ మెన్, ఆఫీస్ సబార్డినేట్, మెసెంజర్, సానిటరీ మేస్త్రీ, వాచ్ మెన్,  స్వీపర్ & పి.హెచ్. వర్కర్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు స్వీకరణ మొదటి తేది. 18.03.2026 మరియు చివరి తేది: 08.04.2026 సాయంత్రం 5-00 గం.ల వరకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

AP Office of the Collector and District Magistrate backlog Job Notification 2026 apply 42 Vacancy Overview:

సంస్థ పేరు :: కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి కార్యాలయములో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, యం.పి.హెచ్.ఏ (స్త్రీ), ఏ యన్. యం (గ్రేడ్ III)  (స్త్రీ), ఫిషర్ మెన్, ఆఫీస్ సబార్డినేట్, మెసెంజర్, సానిటరీ మేస్త్రీ, వాచ్ మెన్,  స్వీపర్ & పి.హెచ్. వర్కర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 42
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 18 – 42 సంవత్సరాలు
విద్య అర్హత ::  5th, 7th, Any డిగ్రీ
నెల జీతం :: రూ.15,000-34,000/-
దరఖాస్తు ప్రారంభం :: 18.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 08.04.2026
అప్లికేషన్ మోడ్ :: https://prakasam.ap.gov.in/notice_category/recruitment/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో

1. జూనియర్ అసిస్టెంట్ : 2
2. టైపిస్ట్ : 8
3.యం.పి.హెచ్.ఏ (స్త్రీ) : 01
4. ఏ యన్. యం (గ్రేడ్ III)  (స్త్రీ) : 01
5.ఫిషర్ మెన్ : 01
6.ఆఫీస్ సబార్డినేట్ : 13
7.మెసెంజర్ : 01
8. సానిటరీ మేస్త్రీ : 01
9. వాచ్ మెన్ : 10
10. స్వీపర్ :01
11. పి.హెచ్. వర్కర్ : 02 మొత్తం ఉద్యోగాలు 42 భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత :: 

స్థానిక భాషా చదవడం మరియు రాయడం వస్తే చాలు లేదా 5th, 7th, 10th & భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ.15,000-34,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: చివరి తేది: 6.04.2026 సాయంత్రం 5-00 గం.ల వరకు. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయస్సు 18 సంవత్సరముల పైబడి, తేదీ 01-07-2026 నాటికి  52 (42 +10) గరిష్ట వయసు లోపు ఉండాలి.

»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.

»ఎంపిక విధానం: గ్రూపు – 4 (డి.యస్.సి) నందు చూపిన పోస్టులకు సంబంధిత విద్యార్హత లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడును మరియు క్రమ సంఖ్య. (1) మరియు (2) పోస్టులకు జిల్లా కలెక్టర్ వారి నిర్వహించు Proficiency Test in office automation with usage of Computers and Associates software ఉత్తీర్ణత సాధించవలెను. అభ్యర్ధులకు మెరిట్ సమానంగా వచ్చిన చో అధిక అంగవైకల్యం గల అభ్యర్ధులకు ఎంపిక లో ప్రాధాన్యత కల్పించబడును. గ్రూపు 4 మినహా (ఓ.డి.యస్.సి) క్లాస్-IV నందు చూపిన పోస్టులకు అభ్యర్ధుల వయస్సు, అంగవైకల్యం మరియు ఎంప్లాయిమెంట్ సీనియారిటీకి మార్కులు కేటాయిస్తూ మెరిట్ నిర్ణయించబడుతుంది

»దరఖాస్తు విధానం : అంధులకు:- 21, బదిరులకు-10, శారీరక వైకల్యం:- 4, ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక అనారోగ్యం మరియు బహుళ వైకల్యాలు:- 7 పోస్టుల భర్తీ కొరకు విడివిడిగా ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు స్వీకరణ మొదటి తేది. 18.03.2026 మరియు చివరి తేది: 08.04.2026 సాయంత్రం 5-00 గం.ల వరకు. ప్రకాశం జిల్లా వెబ్ సైట్ http://www.prakasam.ap.gov.in వెబ్ సైట్ లో నోటిఫికేషన్ మరియు దరఖాస్తులు పరచడమైనది, నిర్ణీత గడువు లోపల విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, ప్రకాశం భవన్, కలెక్టరేట్ కాంపౌండ్, ఒంగోలు నందు దరఖాస్తు ను సమర్పించవలెను.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ ప్రారంభ తేదీ: 18.03.2026

•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 08.04.2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *