Library Jobs  : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Library Jobs  : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now

Latest Government Nursing College Recruitment 2026 Latest Assistant Librarian, Library Attendant & Lab Attendant Job Notification 2026 Apply Now : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ & క్లీనర్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ ఉద్యోగాలకు 10th, ఐటిఐ, డిప్లమా & ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 01-01-2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఉద్యోగులకు అప్లికేషన్ ఫీజు లేదు. BC/SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు/బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి ధృవీకరణతో తేదీ 27-01-2026 నుండి  05-02-2026 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ధరూర్ క్యాంప్, నందు సమర్పించుటకై తెలుపడమైనది.

Latest Government Nursing College Assistant Librarian, Library Attendant & Lab Attendant Job Recruitment 2026 Apply 13 Vacancy Overview :

సంస్థ పేరు ::  ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జాబ్స్
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ & క్లీనర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 13
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్టు ప్రాతిపదికన
వయోపరిమితి :: 18 to 44 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ
నెల జీతం :: రూ.15,600-19,500/-
దరఖాస్తు ప్రారంభం ::  27 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ ::  5 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్‌సైట్: https://jagtial.telangana.gov.in/

🛑Join Whatsapp Group..Latest Job Update Click Here

»పోస్టుల వివరాలు:

•అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎలక్ట్రిషియన్, హౌస్ కీపర్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, డ్రైవర్ & క్లీనర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 13 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

అసిస్టెంట్ లైబ్రేరియన్ :: బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (B.LI.Sc) ఉత్తీర్ణత ఉండాలి. మెడికల్ డిపార్ట్మెంట్ లో కనీసం 02 ఏళ్లు అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేసిన అనుభవం ఉండాలి. (అనుభవ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి).

ఎలక్ట్రిషియన్ :: SSC పరీక్ష లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి. ITI ఎలక్ట్రిషియన్ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.

హౌస్ కీపర్ :: అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ నందు. ఉతీర్ణత పొంది యుండవలెను (మహిళలు మాత్రమే).

ల్యాబ్ అటెండెంట్ :: DMLT లేదా MLT కోర్సు ఉత్తీర్ణత మరియు తెలంగాణ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ప్రభుత్వ/ ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్లో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉడాలి.

రికార్డు అసిస్టెంట్ :: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మెడికల్ రికార్డు డిప్లొమా మరియు మెడికల్ రికార్డు నిర్వహణలో అనుభవం కలిగి ఉండాలి.

లైబ్రరీ అటెండెంట్ :: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఏదైనా లైబ్రరీలో అటెండర్గా అనుభవం కలిగి ఉండాలి. అనుభవ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి.

డ్రైవర్ :: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల పాటు భారీ మోటార్ రవాణా వాహనాలను నడపడానికి మోటారు వాహన చట్టం 1988 ప్రకారం మోటారు అథారిటీ నుండి ప్రస్తుత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

క్లీనర్ :: SSC పరీక్ష లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి మరియు (డీజిల్ మెకానిక్ తో ITI పూర్తి చేసి ఉండాలి. 29.06.2025 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు మాత్రమే. రెసెర్వ్యిడ్ కేటగిరీలకు 5 సంవత్సరాల సడలింపు కలదు. క్లీనర్స్ కాకుండా తరచుగా బస్సును నడుపుటకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో పోస్టును అనుసరించి రూ. 15,600/ to రూ.19,500/- నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 01-01-2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. BC/SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, అంగవైకల్యం ఉన్నవారికి 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు 3 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము :: అప్లికేషన్ ఫీ లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా విద్యార్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :  ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు/బయోడేటాతో పాటుగా అర్హత ధృవీకరణ పత్రముల జిరాక్స్ ప్రతులు గెజిటెడ్ అధికారి ధృవీకరణతో తేదీ 27-01-2026 నుండి  05-02-2026 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ధరూర్ క్యాంప్, నందు సమర్పించుటకై తెలుపడమైనది.

ముఖ్యమైన తేదీ : 

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ ( ప్రారంభం తేదీ): జనవరి 27, 2026 ఉదయం 10:30 నుంచి

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ (చివరి తేదీ): ఫిబ్రవరి 5, 2026 సాయంత్రం 4 గంటల వరకు.

[pdfjs-viewer attachment_id=29942 url=https://telugujobspoint.com/wp-content/uploads/2026/01/17692564237257.pdf viewer_width=0 viewer_height=800 download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen”]

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

🛑Join Whatsapp Group.. Latest Job Update Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *