Latest Jobs : కేవలం 10th అర్హతతో పెర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Recruitment 2026 Apply Now
Latest CSIR CDRI Recruitment 2026 Latest Hindi Officer & Multi-Tasking Staff (MTS) Job Notification 2026 Apply Now : కేవలం పదోతరగతి పాసైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం, CSIR-కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ లో ‘హిందీ ఆఫీసర్’ మరియు ‘మల్టీ-టాస్కింగ్ స్టాఫ్’ రిక్రూట్‌మెంట్-2026. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ & సమయం సోమవారం, 16 ఫిబ్రవరి, 2026.

కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క ఒక రాజ్యాంగ సంస్థ అయిన లక్నోలోని CSIR-CDRIలో 01 హిందీ ఆఫీసర్ పోస్టు మరియు 04 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్య అర్హత పదోతరగతి పాసై ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ నోటిఫికేషన్లు సెలెక్ట్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.35,393/- & హిందీ అధికారి పోస్టుకు రూ. 97,452/- నెల జీతం ఇస్తారు..ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ & సమయం సోమవారం, 12 జనవరి, 2026 ఉదయం 10:00 గంటల నుండి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ & సమయం సోమవారం, 16 ఫిబ్రవరి, 2026 సాయంత్రం 05:30 గంటల వరకు వివరణాత్మక ప్రకటన, నిబంధనలు & షరతుల కోసం మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దయచేసి CSIR-CDRI వెబ్‌సైట్ https://www.cdri.res.in ని సందర్శించండి.
Latest CSIR CDRIHindi Officer & Multi-Tasking Staff (MTS) Job Recruitment 2026 Apply 05 Vacancy Overview :
సంస్థ పేరు :: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ (CSIR-CDRI) జాబ్స్
పోస్ట్ పేరు :: హిందీ ఆఫీసర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 05
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18- 35 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ITI, 12th & మాస్టర్ డిగ్రీ
నెల జీతం :: రూ.56,100-1,77,500/-
దరఖాస్తు ప్రారంభం :: 12 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 16 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.cdri.res.in/
»పోస్టుల వివరాలు:
•హిందీ ఆఫీసర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 05 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•హిందీ ఆఫీసర్ మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగులకు 10వ తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా డిగ్రీ తో పాటు మాస్టర్ డిగ్రీ హిందీలో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో
•పే లెవల్-10, సెల్-1 (పే స్కేల్ రూ. 56100-177500/-) మొత్తం రూ. 97,452/- (సుమారుగా) జీతం ఇస్తారు.
•పే లెవల్-1, సెల్-1 (పే స్కేల్ రూ. 18000-56900/-) మొత్తం రూ. 35,393/- (సుమారుగా) మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయోపరిమితి (16 ఫిబ్రవరి, 2026 నాటికి) 18- 25, 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: షార్ట్ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు ఇవ్వలేదు.
»ఎంపిక విధానం: ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : వివరణాత్మక ప్రకటన, నిబంధనలు & షరతుల కోసం మరియు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దయచేసి CSIR-CDRI వెబ్‌సైట్ https://www.cdri.res.in ని సందర్శించండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ & సమయం :: సోమవారం, 12 జనవరి, 2026 ఉదయం 10:00 గంటల నుండి
•ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణకు చివరి తేదీ & సమయం :: సోమవారం, 16 ఫిబ్రవరి, 2026 సాయంత్రం 05:30 గంటల వరకు


🛑 Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

