MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML MTS Notification 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML MTS Notification 2026 Apply Now

Latest CSIR NML Recruitment 2026 Latest Multi Tasking Staff Job Notification 2026 Apply Now : హై ఫ్రెండ్స్ మీరు 10th లేదా ITI అయ్యి ఉండి ఇంట్లో కాలిగా ఉన్నారా జాబ్ లేకుండా ఆలా అయితే ఈ ఆర్టికల్ నీ చదవండి. CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులలో (గ్రూప్ ‘సి’, నాన్-గెజిటెడ్) 22 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ CSIR-NML వెబ్‌సైట్ ద్వారా చివరి తేదీ లోపు 06 ఫిబ్రవరి 2026 వెంటనే అప్లై చేసుకోండి.

భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) యొక్క ఒక రాజ్యాంగ ప్రయోగశాల అయిన CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు వయసు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాలు లోపు ఉండాలి. మొత్తం పోస్టులు 22 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అన్నీ కలిపి స్టార్టింగ్ శాలరీ రూ.36,000/-PM (సుమారుగా) ఉటుంది. అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05.01.2026 (IST సమయం ప్రకారం 11:00 గంటల నుండి). ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 06.02.2026 (IST సమయం ప్రకారం 17:00 గంటల వరకు) లోపు వెబ్‌సైట్-https://www.nml.res.in ద్వారా ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.

Latest CSIR NML Multi Tasking Staff Job Recruitment 2026 Apply 22 Vacancy Overview :

సంస్థ పేరు :: CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML)లో జాబ్స్
పోస్ట్ పేరు :: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 22
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18- 25 సంవత్సరాల
విద్య అర్హత ::  10th లేదా ITI
నెల జీతం :: రూ₹18,000/-to ₹56,900/-
దరఖాస్తు ప్రారంభం :: 05 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 06 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.nml.res.in/

»పోస్టుల వివరాలు:

మల్టీ టాస్కింగ్ స్టాఫ్  ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 22 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత ::

•10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. లేదా కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. లేదా ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. లేదా ప్లంబర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత లేదా ఎయిర్ కండిషనింగ్ (AC) & రిఫ్రిజిరేషన్ ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత లేదా కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం :  MTS ఉద్యోగాలకు నెలకు రూ₹18,000/-to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. సుమారుగా స్టార్టింగ్ శాలరీ రూ.36,000/-PM ఇస్తారు.

»వయోపరిమితి: 06.02.2026 నాటికి అభ్యర్థులు 18 సం||రాల కంటే ఎక్కువ మరియు 25 సం||రాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండకూడదు.

»దరఖాస్తు రుసుము :: అభ్యర్థులు SB కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులో అందించిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా రూ.500/- (ఐదు వందలు మాత్రమే) దరఖాస్తును చెల్లించాలి (ఆన్‌లైన్ చెల్లింపు కోసం దయచేసి SBI కలెక్ట్‌పై క్లిక్ చేయండి) ప్రభుత్వం/PSU/కోర్టులు/సెర్చ్ డైరెక్టర్ NML ఏదైనా కేటగిరీని ఎంచుకోండి దరఖాస్తు రుసుము రకం దరఖాస్తు రకం రెగ్యులర్ అపాయింట్‌మెంట్]. SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/రిజర్వేషన్ వర్గాలకు అర్హత ఉన్న ESM అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. చెల్లింపు చేసిన తర్వాత, జనరేట్ చేయబడిన రసీదును భవిష్యత్తు సూచన కోసం భద్రపరచాలి.

»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పరీక్షలో ఇంగ్లీషు భాషకు సంబంధించిన ప్రశ్నలు తప్ప మిగిలిన ప్రశ్నలు ఇంగ్లీషు మరియు హిందీ రెండింటిలోనూ ఉంటాయి.

»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు CSIR-NML వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ CSIR-NML వెబ్‌సైట్ అంటే https://nml.res.in లో 05.01.2026 (ఉదయం 11.00) నుండి 06.02.2026 (సాయంత్రం 05:00) వరకు అందుబాటులో ఉంటుంది. ఇతర రకాల దరఖాస్తులు అంగీకరించబడవు.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05.01.2026 (IST సమయం ప్రకారం 11:00 గంటల నుండి)

•ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 06.02.2026 (IST సమయం ప్రకారం 17:00 గంటల వరకు)

[pdfjs-viewer attachment_id=29080 url=https://telugujobspoint.com/wp-content/uploads/2026/01/CSIR-NML-MTS-Recruitment-2026.pdf viewer_width=0 viewer_height=800 download=true print=true fullscreen=true fullscreen_target=false fullscreen_text=”View Fullscreen”]

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *