Aadhaar Jobs : ఇంటర్ పాసైతే,ఆధార్ సెంటర్ లో ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest Aadhaar CSC Notification 2025 Apply Now
Latest Aadhaar CSC Recruitment 2025 Latest Lower Aadhaar Supervisor/Operator Job Notification 2025 Apply Now: నిరుద్యోగులకు మంచి వార్త ఎందుకంటే ఈరోజు ప్రముఖ ఆధార్ అయిన CSC నుండి భారీ ఉద్యోగాల రిక్రూట్మెంట్ విడుదల..డిజిటల్ కనెక్టివిటీ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు వివిధ ప్రభుత్వ సేవలను అందించడానికి.. ఆధార్ కామన్ సర్వీసెస్ సెంటర్లు (CSCలు) ద్వారా ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుకు పూర్తిగా కాంట్రాక్టు పద్ధతిలో పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఇంటర్ పాసైతే, ఆధార్ సెంటర్ నోటిఫికేషన్ వచ్చేసింది. CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ కింద ఆధార్ సేవా కేంద్రం (ASK)లో ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కనీసం 18 సంవత్సరాలు లేదా 12వ తరగతి కంటే ఎక్కువ (ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీ) పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో 04 పోస్టులు & తెలంగాణలో 11 పోస్టులు విడుదల కావడం జరిగింది. మీరు https://cscspv.in/ ఈ లింక్ ద్వారా ఆధార్ సూపర్‌వైజర్ ఆపరేటర్ ఉద్యోగుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
Latest CSC Aadhaar Supervisor/Operator Job Recruitment 2025 Apply 15 Vacancy Overview :
సంస్థ పేరు :: ఆధార్ కామన్ సర్వీసెస్ సెంటర్లు (CSCలు)లో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 15
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్టు పద్ధతి
వయోపరిమితి :: Min 18 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, ITI & డిప్లమా
నెల జీతం :: రూ₹35,000/- 60,000/-
దరఖాస్తు ప్రారంభం :: 17 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 31 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://cscspv.in/
»పోస్టుల వివరాలు:
ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 15 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ జాబ్స్ కి 12వ తరగతి కంటే ఎక్కువ (ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీ) లేదా మెట్రిక్యులేషన్ +2 సంవత్సరాల ITI లేదా మెట్రిక్యులేషన్ +3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం : నోటిఫికేషన్ లో రూ₹35,000/- to ₹60,000/- మధ్యలో నెల జీతం ఉండవచ్చును.
»వయోపరిమితి: 31 జనవరి 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము లేదు.
»ఎంపిక విధానం: ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ ఉద్యోగుల కోసం మొబైల్ ద్వారా రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే మొబైల్ ద్వారా https://cscspv.in/index.html అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ :: 31/12/2025.
•ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ :: 31/01/2026

🛑AP Notification & Apply Link Click Here
🛑TS Notification & Apply Link Click Here
🛑Official Website Click Here

