SVIMS Jobs : TTD ఆధ్వర్యంలో రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ వచ్చేసింది | SVIMS Notification 2025 Apply Now
SVIMS Recruitment 2025 Latest Data Entry operator, Junior nurse & Field Investigators Job Notification 2025 Apply Now: శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) :: తిరుపతి లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) & ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) ప్రాతిపదికన అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు కూడ లేదు. వెంటనే అప్లై చేసుకుని జాబ్ వస్తుంది. దరఖాస్తు ఫారమ్‌ను SVIMS వెబ్‌సైట్ (http://svimstpt, apnic in/) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. 2026 జనవరి 12న సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాలి.

SVIMSData Entry operatorJob Recruitment 2025 Apply 21 Vacancy Overview :
సంస్థ పేరు :: శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో జాబ్స్
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) & ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 21
రిక్రూట్‌మెంట్ విధానం :: అడ్హాక్ ప్రాతిపదికన
వయోపరిమితి :: 18-35 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, GNM, Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹28,000/-to ₹67,000/-
దరఖాస్తు ప్రారంభం :: 25 డిసెంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 12 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ ::https://svimstpt.ap.nic.in/
»పోస్టుల వివరాలు:
•ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) & ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 21 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్) :: సంబంధిత సబ్జెక్టు/రంగంలో మూడేళ్ల గ్రాడ్యుయేట్. లేదా సంబంధిత సబ్జెక్టు/రంగంలో పీజీ. ఇంజనీరింగ్/ఐటీ/సిఎస్ ఫస్ట్ క్లాస్ కు నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ మూడు సంవత్సరాల అనుభవం. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా అనుభవం.
•ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్) :: కనీసం సెకండ్ క్లాస్ లేదా తత్సమానమైన CGPA మూడేళ్ల జనరల్ నర్సింగ్ & మిడ్వైఫ్ (GNM) కోర్సు.
•ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) :: సంబంధిత సబ్జెక్టు/రంగంలో మూడేళ్ల గ్రాడ్యుయేట్. సంబంధిత సబ్జెక్టు/రంగంలో పీజీ లేదా మూడు సంవత్సరాల అనుభవం.
•ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) :: MBBS
»నెల జీతం : నోటిఫికేషన్ లో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్) పోస్టుకు రూ.₹28,000/-, ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్) పోస్టుకు రూ.₹20,000/-, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్) పోస్టుకు రూ.₹28,000/- & ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) ₹67,000/-మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: జనవరి 12, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 35 సంవత్సరాలు నిండకూడదు.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు ఫారమ్‌ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌కు సమర్పించాలి. ప్రొఫెసర్ & హెడ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, SVIMS – శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరుపతి. కవర్ పైభాగంలో “”అప్లికేషన్ ఫర్ ది రీసెర్చ్ ప్రాజెక్ట్” అని బోల్డ్ అక్షరాలలో సూపర్‌స్క్రైబ్ చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను SVIMS వెబ్‌సైట్ (http://svimstpt, apnic in/) నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు కింది పత్రాలను సమర్పించాలి.
దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన పత్రాలతో (హార్డ్ కాపీ) పంపాల్సిన చిరునామా:
డాక్టర్ కె. నాగరాజ్
ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్
ప్రొఫెసర్ & హెడ్
కమ్యూనిటీ మెడిసిన్ విభాగం
SVIMS-Sri Padmavathi Medical College for Women, Tirupati
ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్: 517501.
ఏవైనా సందేహాలకు ఈమెయిల్ ద్వారా సంప్రదించండి: svimscmproject@gmail.com
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు ప్రారంభ తేదీ :: 25.12.2025
•ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ :: 12.01.2026 (సాయంత్రం 5 గంటలలోపు)

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑 Official Website Click Here

