AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆయా, కోఆర్డినేటర్ & సోషల్ వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP SAA WCWD Recruitment 2025 Apply Now
AP SAA WCWD Recruitment 2025 Latest Social Worker & Aaya Contract Basis Job Notification 2025 Apply Now : రాత పరీక్ష, అప్లికేషన్ ఫీజు లేకుండా… 10th ఆపై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న మిషన్ వాత్సల్య పథకము క్రింద Specialized Adoption Agency (SAA) శిశు గృహ నందు ఈ క్రింద తెలిపిన మేనేజర్ / కోఆర్డినేటర్, సోషల్ వర్కర్-కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, నర్స్, చౌకీదార్ & ఆయా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి 08.12.2025 ఉదయం 10.30 గంటల నుండి తేది 14.12.2025 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.

AP SAA WCWD Social Worker & Aaya Contract Basis Job Recruitment 2025 Apply 11 Vacancy Overview :
సంస్థ పేరు :: AP జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో జాబ్స్
పోస్ట్ పేరు :: మేనేజర్/ కోఆర్డినేటర్, సోషల్ వర్కర్-కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, నర్స్, చౌకీదార్ & ఆయా పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 11
వయోపరిమితి :: 25-42 సంవత్సరాల
విద్య అర్హత :: 10th ఉత్తీర్ణులై
నెల జీతం :: రూ.₹7,944/- to ₹23,170/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 08, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 14, 2026
అప్లికేషన్ మోడ్ ::అఫ్ లైన్
వెబ్సైట్ :: http://ananthapuramu.ap.gov.in/

»పోస్టుల వివరాలు:
• మేనేజర్ / కోఆర్డినేటర్, సోషల్ వర్కర్-కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్, నర్స్, చౌకీదార్ & ఆయా ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 11 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•మేనేజర్ / కోఆర్డినేటర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ (MSW)/సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, M.Sc., హోమ్ సైన్స్ (చైల్డ్ డెవలప్‌మెంట్) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌లో పని చేయగల సామర్థ్యం మరియు MS-Office ప్యాకేజీ (MSWord మరియు Excel)ను ఉపయోగించడం మరియు ఇంటర్నెట్‌ను ఉపయోగించగల సామర్థ్యం.

•సోషల్ వర్కర్-కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్‌లో బ్యాచిలర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్/సైకాలజీ/ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ డెవలప్‌మెంట్‌లో పిజి డిప్లొమా చేసి ఉండాలి.
•డాక్టర్ (పార్ట్ టైమ్) :: కనీసం MBBS పూర్తి చేసి, ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్ అయి ఉండాలి. పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ అవసరం. అత్యవసర పరిస్థితుల్లో SAA కి క్రమం తప్పకుండా సమయం ఇవ్వగలగాలి.

•నర్స్ :: సంబంధిత అర్హతలు కలిగిన ANM మొదలైన అర్హతలు కలిగిన అర్హత కలిగిన వైద్య సిబ్బంది అయి ఉండాలి.
•చౌకీదార్ :: గతంలో నైతిక దుర్బలత్వం లేని నిబద్ధత మరియు చురుకైన వ్యక్తి మరియు మద్యం సేవించడం, గుట్కా నమలడం వంటి అదనపు అలవాట్లు లేని వ్యక్తి.
•ఆయా:: శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న అనుభవం ఉండాలి.


»నెల జీతం :
• పోస్ట్ ను అనుసరించి రూ.₹7,944/- to ₹23,170/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 14.12.2025 నాటికి 25-42 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉటుంది.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు, జీతం, ఉద్యోగ అర్హతలు మరిన్ని వివరాలు http://ananthapuramu.ap.gov.in జిల్లా అధికార వెబ్సైట్ లో 06.12.2025 నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. విద్యార్హత పత్రములు, కుల ధృవీకరణ పత్రము మరియు అనుభవ ధృవీకరణ పత్రములను గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి దరఖాస్తునకు జతపరచవలెను. అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాదికారత అధికారి, అనంతపురము వారి కార్యాలయము నందు తేది: 08.12.2025 ఉదయం 10.30 గంటల నుండి తేది 14.12.2025 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ : 06.12.2025
•దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 26 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑 Application Pdf Click Here
🛑 Official Website Click Here

