రాత పరీక్ష లేకుండా ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నోటిఫికేషన్ వచ్చేసింది| Ekalavya Model Residential School Notification 2025 Apply Now
Ekalavya Model Residential School Recruitment 2025 Latest EMRS Librarian, Lab Attendant & Security guard Job Notification apply online now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. జిల్లాలలో ప్రస్తుతం నడవబడుచున్న తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS)లో టీజీటీ (TGT), లైటైరియన్, సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హేల్చర్, వంట మనిషి(కుక్), స్వీపర్ / హౌస్ కీపింగ్ & గార్డివర్ పోస్టులలో నియమాకం పొందుటకు తగు అర్హతలు కలిగిన అభనుండి భోదన మరియు బోదవేతర ఖాళీ పోస్టుల కొరకై దరఖాస్తులను ఆహ్వదించడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది 25-11-2025 నుండి తేది 10-12-2025 లోగా దగ్గరలోని ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS) లో తమ ధరఖాస్తులను సమర్పించవలెను.

తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS)లో భోదన మరియు బోధ సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులు( ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన)గా ఉద్యోగ నియామకం చేయటం జరుగుతుంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెను. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 60 ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. పరీక్ష లేదు మరియు అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్టర్ గా సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. భోధన సిబ్బందిగా పని చేయుటకు అభ్యర్థుల యొక్క విద్యార్హతలలో పొందిన మార్కుల ఆధారంగా మరియు డెమో ద్వారా ఎంపిక చేయబడును మరియు భోధనేతర సిబ్బందిగా పనిచేయుటకు గిరిజన అభ్యర్థుల యొక్క విద్యార్హతల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడునని ఈ సందర్భంగా శ్రీ.బి. రాహుల్, ఐ.ఏ.యస్ ప్రాజెక్టు అధికారి, ఐటిడిఏ, భద్రాచలం వాగు తెలియజేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 10-12-2025 లోగా దగ్గరలోని ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS) లో తమ ధరఖాస్తులను సమర్పించవలెను
Ekalavya Model Residential School (EMRS) Librarian, Lab Attendant & Security guardJob Recruitment 2025 Apply 60 Vacancy Overview :
సంస్థ పేరు :: తెలంగాణ ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: టీజీటీ (TGT), లైటైరియన్, సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హేల్చర్, వంట మనిషి(కుక్), స్వీపర్ / హౌస్ కీపింగ్ & గార్డివర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 60
వయోపరిమితి :: 18 to 42 సంవత్సరాల
విద్య అర్హత :: 10th లేదా B.Ed పూర్తి చేసి
నెల జీతం :: రూ.18,000/- to 60,000/-
దరఖాస్తు ప్రారంభం :: 25 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 10 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
»పోస్టుల వివరాలు:
•టీజీటీ (TGT), లైటైరియన్, సెక్యూరిటీ గార్డ్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హేల్చర్, వంట మనిషి(కుక్), స్వీపర్ / హౌస్ కీపింగ్ & గార్డివర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 60 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•టీజీటీ (TGT) : ఏదైనా యూనివర్సిటీ నుండి 50% మార్కులతో సంబంధిత డిగ్రీ పూర్తిచేసి వుండవలెను మరియు B.Ed పూర్తి చేసి యుండవలెను. CTET పేపర్-2 పాస్ లేక తెలంగాణ TET పాస్ అయి వుండవలేదు. సిబిఎస్ ఇంగీషు మీడియంలో బోధన ప్రావీణ్యత కలిగి వుండవలెను
•లైటైరియన్ :: సంబంధిత డిగ్రీ BLIS తో పాటు MILIS కూడా పూర్తిచేసి యుండవలెను.
•సెక్యూరిటీ గార్డ్ :: 10వ తరగతి పూర్తి చేసి యుండవలెను (Ex Serviceman మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును).
•ల్యాబ్ అటెండెంట్ :: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి ల్యాబ్రేటర్ టెక్నిక్లో సర్టిఫికేట్/డిప్లొమాతో సాధించియుండవలెను. లేదా గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి సైన్స్ స్ట్రీమ్ తో ఇంటర్ పూర్తి చేసి యుండవలెను.
•మెస్ హేల్చర్ :: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించయుండవలెను.
•వంట మనిషి(కుక్) :: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెను మరియు వంట చేసినట్లు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
•స్వీపర్/ హౌస్ కీపింగ్ & గార్డివర్ :: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించియుండవలెను.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో నెలకు పోస్టులను సరించి రూ.18,000/- to 60,000/ మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 10.12.2025 నాటికి 45 సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను తేది: 25-11-2025 నుండి తేది: 10-12-2025 లోగా దగ్గరలోని ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల(EMRS) లో తమ ధరఖాస్తులను సమర్పించవలెను మరియు TGTWRS(G) భద్రాచలం నందు కూడా సమర్పించవచ్చును అలాగానే ధరఖాస్తు ఫారంలు ఉచిత రుసుంతో) కూడా పైన తెలిసిన సంబంధిత సంస్థలోనే మాత్రమే అందుబాటులో ఉండును. సంబంధిత వివరాల కొరకు ఈ కింద తెలిపిన చరవాణి నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చును.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవడానికిప్రారంభ తేదీ :: 25 నవంబర్ 2025.
• ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ:: 10 డిసెంబర్ 2025

🛑Notification Pdf Click Here

