No Fee | 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | ICFRE FRI Notification 2025 Apply Now
ICFRE FRI Dehradun Recruitment 2025 Latest Information Officer & Data Entry Operator Job Notification apply online now: నిరుద్యోగులకు శుభవార్త..అటవీ పరిశోధనా సంస్థ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్) లో తాత్కాలిక ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ తేదీ 27.11.2025న ఉదయం 09.00 గంటలకు 10:15 గంటలకు FRI డెహ్రాడూన్‌లోని బోర్డు రూమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు హాజరు కావాలని అభ్యర్థించారు.
అటవీ పరిశోధనా సంస్థ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్) లో ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ చేస్తారు. విద్యార్హత 12th & ఎన్ని డిగ్రీ పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 01/06/2025 నాటికి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇది SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ 27.11.2025న ఉదయం 09.00 గంటలకు 10:15 గంటలకు FRI డెహ్రాడూన్‌లోని బోర్డు రూమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు హాజరు కావాలని అభ్యర్థించారు.

ICFRE FRI Dehradun Recruitment 2025 Latest Information Officer, Data Entry Operator Job Recruitment 2025 Apply 02 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 02
వయోపరిమితి :: 18 to 40 సంవత్సరాల
విద్య అర్హత :: 12th, Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ.16,000/-to రూ.42,000/-
దరఖాస్తు ప్రారంభం :: 24 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://english.icfre.gov.in/recruitment
»పోస్టుల వివరాలు:
•ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 02 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ :: సైన్స్ లేదా తత్సమానంలో గ్రాడ్యుయేట్; కంప్యూటర్/పీజీ డిప్లొమా ఇన్ (RS/GIS)లో మంచి పరిజ్ఞానం మరియు సంబంధిత రంగాలలో రెండేళ్ల పని అనుభవం.
•డేటా ఎంట్రీ ఆపరేటర్ :: గ్రాడ్యుయేట్, కంప్యూటర్ టెక్నాలజీలో మంచి పరిజ్ఞానం (వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, డిజైనింగ్. ఇంటర్నెట్, పబ్లికేషన్ మొదలైనవి) మరియు ఒక సంవత్సరం అనుభవం/ XII ఉత్తీర్ణత మరియు రెండేళ్ల అనుభవం/GSDP సర్టిఫైడ్ యూత్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టును రూ.16,000/- మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.42,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01/06/2025 నాటికి ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇది SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBC అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు బయో-డేటా కాపీని, ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, అన్ని విద్యా అర్హతల స్వీయ-ధృవీకరించబడిన కాపీలు మరియు సంబంధిత పత్రాలను గ్రూప్ కోఆర్డినేటర్ (పరిశోధన), PO, న్యూ ఫారెస్ట్, డెహ్రాడూన్ కార్యాలయానికి సమర్పించాలి. ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ప్రత్యేక లేఖ జారీ చేయబడదు మరియు ఇంటర్వ్యూకు హాజరైనందుకు TA/DA చెల్లించబడదు. ఇంటర్వ్యూ తేదీ 27.11.2025న ఉదయం 09.00 గంటలకు 10:15 గంటలకు FRI డెహ్రాడూన్‌లోని బోర్డు రూమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు హాజరు కావాలని అభ్యర్థించారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అప్లికేషన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ :: 24 నవంబర్, 2025.
•అప్లికేషన్ దరఖాస్తు నమోదు మరియు సమర్పణకు చివరి తేదీ :: ఇంటర్వ్యూ తేదీ 27.11.2025న ఉదయం 09.00 గంటలకు 10:15 గంటలకు

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

