APSRTC Jobs : రాత పరీక్ష లేకుండా RTC లో నోటిఫికేషన్ వచ్చేసింది | APSRTC Apprenticeship Notification 2025 Apply Now
APSRTC Recruitment 2025 Latest Apprenticeship Jobs Notification Apply Now : కొత్త గా APSRTC నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల అయింది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి వాళ్లే ట్రైనింగ్ నుంచి జాబ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో అప్రెంటిస్ షిప్ కొరకు దరఖాస్తుల స్వీకరణ. ఆసక్తి గల అభ్యర్థులు తేదీ 15-11-2025 నుండి 30-11-2025వ తేదీ వరకు https://www.apsrtc.ap.gov.in/ website నందు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను.
APSRTC లో పర్మనెంట్ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. RTC నందు అప్రెంటిస్ షిప్ చేయుటకు ఆసక్తి గల ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 30 లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఆన్ లైన్ నందు 30.11.2025 తేదీ లోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావలెను. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది.
🛑 కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

APSRTC Apprenticeship Recruitment 2025 Apply 291 Vacancy Overview :
సంస్థ పేరు :: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: ఆర్టీసీ లో అప్రెంటిస్ షిప్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 291
వయోపరిమితి :: 35 సం||రాలు మించకూడదు.
విద్య అర్హత :: టెన్త్ క్లాస్ + ITI పాస్ చాలు
నెల జీతం :: రూ.₹15,000/- నుంచి రూ.₹20,000/-
దరఖాస్తు ప్రారంభం :: 15 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.apsrtc.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఆర్టీసీ లో అప్రెంటిస్ షిప్ పోస్టులు ఉన్నాయి : మొత్తము 291 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: మొదట SSC కి సంబంధించిన వివరములు ఎంటర్ చేసి, SSC Certificate upload చేయవలెను., మరలా ఇంకొకసారి Education Qualification మీద క్లిక్ చేసి, తప్పనిసరిగా ITI మర్క్స్ లిస్ట్ మరియు NCVT సర్టిఫికెట్ ఈ రెండు సర్టిఫికెట్స్ & ఒకే సర్టిఫికేట్ గా మార్చి చేసి అప్లోడ్ చేయాలి.
»నెల జీతం :
APSRTC నోటిఫికేషన్ లో రూ.₹15,000/- నుంచి రూ.₹20,000/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి:
పోస్టును అనుసరించి గరిష్ట వయసు 35 సంవత్సరాలు మించకూడదు.
»దరఖాస్తు రుసుము: వెరిఫికేషన్ కొరకు హాజరయ్యే అభ్యర్థులు Rs.118/- (Rs.100+18 GST) ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తము చెల్లించి రసీదు పొందవలెను.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అప్రెంటిస్ షిప్ కొరకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా తప్పనిసరిగా www.apprenticeshipindia.gov.in పోర్టల్ నందు Candidate Registration ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Apprentice Registration Number వస్తుంది అది తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
»ముఖ్య గమనిక :- ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నందు ఉన్న I.T.I. కాలేజీ ల నుండి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.
»వెరిఫికేషన్ కొరకు హాజరైనప్పుడు అభ్యర్థులు క్రింద తెలిపిన విధముగా తమ ఒరిజినల్స్ తో పాటు ఒక జత జిరాక్స్ కాపీలు తీసుకుని రావలెను.
1. www.apprenticeshipindia.gov.in Online Registration సంబర్ తో కూడిన ప్రొఫైల్.
2. ఎస్.ఎస్.సి. మార్కుల జాబితా.
3. ITI మార్కుల జాబితా (కన్సాలిడేటెడ్ మార్కుల మెమో).
4. NCVT సర్టిఫికేట్ (2).
5. కుల ధృవీకరణ పత్రము SC/ST/BC (పర్మినెంట్ సర్టిఫికేట్ కావలెను. లేని యెడల, ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము).
6. దివ్యాంగులైనచో (Physically Handicapped) ధృవీకరణ పత్రము.
7. మాజీ సైనికోద్యోగుల పిల్లలైనచో ధృవీకరణ పత్రము.
8. NCC మరియు SPORTS లో ప్రవేశము కలిగియున్నచో సంబంధిత ధృవీకరణ పత్రములు.
9. ఆధార్ కార్డు
10. పాన్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్
11. రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం :: 15 నవంబర్ 2025
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 30 నవంబర్ 2025

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

