Postal Jobs : రాత పరీక్ష లేకుండా కొత్తగా పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | IPPB Notification 2025 Apply Now
IPPB Recruitment 2025 Latest Junior Associate & Assistant Manager Jobs Notification Apply Now : హలో ఫ్రెండ్స్ మనం ఈ ఆర్టికల్ లో కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం..పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) లో జూనియర్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగుల కోసం 01 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్లో www.ippbonline.com అప్లై చేసుకోవాలి.
ఇండియా పోస్ట్ పెమెంట్స్ బ్యాంక్ IPPBకి కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/PSES/CPSES/స్వయంప్రతిపత్తి సంస్థల నుండి డిప్యూటేషన్/విదేశీ సేవలపై 199 మంది జూనియర్ అసోసియేట్‌లు మరియు 110 మంది అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం 309 ఉద్యోగాలు ఉన్నాయి. వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ www.ippbonline.com ని సందర్శించడం ద్వారా 11.11.2025 నుండి 01.12.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IPPB Junior Associate & Assistant Manager Recruitment 2025 Apply 06 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 309
వయోపరిమితి :: 35 ఏళ్ల లోపు
విద్య అర్హత :: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్
దరఖాస్తు ప్రారంభం :: 11 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 01 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: www.ippbonline.com
»పోస్టుల వివరాలు: జూనియర్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) పోస్టులు ఉన్నాయి : మొత్తము, 309 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: 01.11.2025 నాటికి
•అసిస్టెంట్ మేనేజర్ : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, లెవల్ 4 లోని పోస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు మాత్రమే అర్హులు.
•జూనియర్ అసోసియేట్ : ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, – పోస్టాఫీస్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు అర్హులు కాదు.
»వయోపరిమితి:
•జూనియర్ అసోసియేట్ పోస్టుకు వయసు 20 నుండి 32 సంవత్సరాలు & అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-1) పోస్టుకు వయసు 20 నుండి 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము: 750/- దరఖాస్తు రుసుము (తిరిగి చెల్లించలేనిది) చెల్లించాలి. అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు/ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు వారి అర్హతను నిర్ధారించుకోవాలి. ఒకసారి చేసిన దరఖాస్తును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడదు మరియు చెల్లించిన తర్వాత రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు లేదా భవిష్యత్తులో మరే ఇతర ఎంపిక ప్రక్రియ కోసం దానిని రిజర్వ్‌లో ఉంచలేరు.
»ఎంపిక విధానం: బ్యాంకింగ్ అవుట్‌లెట్ వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. గ్రాడ్యుయేషన్‌లో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అయితే, అసెస్‌మెంట్/ఆన్‌లైన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ నిర్వహించే హక్కు బ్యాంకుకు ఉంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ www.ippbonline.com ని సందర్శించడం ద్వారా 11.11.2025 నుండి 01.12.2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రకాల దరఖాస్తులు ఆమోదించబడవు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నిర్దేశించిన అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలని సూచించారు, లేకుంటే వారి దరఖాస్తును పూర్తిగా తిరస్కరించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అభ్యర్థుల దరఖాస్తుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ :: 11 నవంబర్ 2025.
•దరఖాస్తు మరియు రుసుము చెల్లింపు చివరి తేదీ:: 01 డిసెంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

