ISRO Jobs : 10+ITI, డిప్లమా అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది |ISRO NRSC Notification 2025 Apply Now
ISRO NRSC Recruitment 2025 Latest Technical Assistant, Technician B & Draughtsman Jobs Notification Apply Now : భారత ప్రభుత్వం, అంతరిక్ష విభాగం లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి & Draughtsman B (సివిల్) ఉద్యోగుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ 10.11.2025 (1000 గంటలు) నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 30.11.2025 (1700 గంటలు) లోపు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం https://www.nrsc.gov.in ని సందర్శించండి వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లో టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్), టెక్నికల్ అసిస్టెంట్ (ఆటో మొబైల్), టెక్నీషియన్ బి (ఎలక్ట్రానిక్ మెకానిక్), టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), టెక్నీషియన్ బి (ఎలక్ట్రికల్) & Draughtsman B (సివిల్) తదితర ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 10+ITI & డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్, హైదరాబాద్ లో పోస్టింగ్ ఉటుంది. వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటుంది. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడ్డారు. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం చివరి తేదీ 30.11.2025 (1700 గంటలు) లోపు https://www.nrsc.gov.in/ ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోండి.

ISRO NRSC Technical Assistant, Technician B & Draughtsman Recruitment 2025 Apply 26 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆన్ (ఇస్రో) నేషనల్ రెర్నోట్ సెన్సింగ్ సెంటర్ [NRSC] లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి & Draughtsman B (సివిల్) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 13
నెల జీతం : రూ.జీతం ₹44,900 to ₹1,42,400/-
వయోపరిమితి :: గరిష్ట వయసు 35 ఏళ్ల
విద్య అర్హత :: 10+ITI, డిప్లమా పాస్ చాలు
దరఖాస్తు ప్రారంభం :: 10 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.nrsc.gov.in/nrscnew/
»పోస్టుల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ బి & Draughtsman B (సివిల్) పోస్టులు ఉన్నాయి : మొత్తము 13 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: పోస్ట్ ను అనుసరించి
•టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) : గుర్తింపు పొందిన స్టేట్ బోర్డ్ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా.
•టెక్నికల్ అసిస్టెంట్ (ఆటో మొబైల్) : గుర్తింపు పొందిన రాష్ట్ర బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఆటో మొబైల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ డిప్లొమా.
•టెక్నీషియన్ బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) : SSLC/SSC Pass, NCVT నుండి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ITI/NTC/NAC.
•టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) : SSLC/SSC Pass, NCVT నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్‌లో TI/NTC/NAC
•టెక్నీషియన్ బి (ఎలక్ట్రికల్) : SSLC/SSC ఉత్తీర్ణత, ఎన్‌సీసీటీ సే ఇలెక్ట్రిక్ ట్రెడ్‌లో ఐటీ/ఎన్‌టిసి/ఎన్‌ఎసి.
•Draughtsman B (సివిల్) : SSLC/SSC ఉత్తీర్ణత, NCVT నుండి డ్రాగ్లనన్ సివిల్ ట్రేడ్‌లో ITI, NTC/NAC.
»వయోపరిమితి: గరిష్ట వయస్సు 35 ఏళ్ల లోపు ఉడాలి.
»వేతనం & అలవెన్సులు: నెలకు జీతం టెక్నికల్ అసిస్టెంట్ రూ. ₹44,900 to ₹1,42,400/- టెక్నీషియన్ బి & Draughtsman B పోస్టుకు ₹21,700/- to ₹69,100/- & జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: అన్ని అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా ప్రతి దరఖాస్తుకు రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) ఒకే విధంగా చెల్లించాలి. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు తిరిగి చెల్లించబడుతుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : పై అర్హత కలిగిన అభ్యర్థులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆన్ (ఇస్రో) లో జాబ్స్ కోసం https://www.nrsc.gov.in లో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ:: 10 నవంబర్ 2025.
•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ:: 30 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

