RTC JOBS : 10th అర్హతతో 1743 ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల
TGSRTC Notification 2025 Out for Telangana RTC 1743 Driver & Shramik vacancy apply online starting from 08 October : నిరుద్యోగులకు శుభవార్త, అక్టోబర్ 08 నుంచి అప్లికేషన్ ప్రారంభం.. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) లో జిల్లాల వారీగా 1743 ఖాళీ వివరాలు ఉన్నాయి. 10వ తరగతి ఐటిఐ అర్హతతో 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులకు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 28 తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు
డ్రైవర్ పోస్ట్ 1000 & శ్రామిక్ పోస్ట్ కి 743 ఉద్యోగాలు మొత్తం 1743 ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఉద్యోగులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి పని అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి :
01 జులై 2025 నాటికి డ్రైవర్ ఉద్యోగాలకు 22 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి. అలాగే శ్రామిక ఉద్యోగులకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

నెల జీతం
పోస్టును అనుసరించి నెలకు డ్రైవర్ ఉద్యోగాలకు రూ. 20960/- రూ. 60080/- శ్రామిక ఉద్యోగులకు రూ. 16550/- to రూ.45030/- మధ్యలో జీతం ఇస్తారు.

దరఖాస్తు రుసుము
పోస్టును అనుసరించి అప్లికేషన్ ఫీ డ్రైవర్ ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రూ.300 మిగిలిన అభ్యర్థులకి రూ.600/- శ్రామిక ఉద్యోగులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.200/- మిగిలిన అభ్యర్థులకు రూ.400/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : విద్య అర్హత మెరిట్, మెడికల్ & డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : ఆన్లైన్లో
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08 అక్టోబర్ 2025
అప్లికేషన్ చివరి తేదీ : 28 అక్టోబర్ 2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here