Railway Jobs : కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు.. రైల్వే శాఖలో స్టేషన్ మాస్టర్లు నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Graduate Recruitment 2025
Railway RRB NTPC Graduate notification latest railway job in Telugu : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్) వివిధ పోస్టులకు నియామకాలు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్ ప్రారంభం 21-10-2025 అవుతుంది, అలానే అప్లికేషన్ చివరి తేదీ 20-11-2025 లోపల అప్లై చేసుకోవాలి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ అన్నీ కలిపి 5800 పోస్టుల (డైరెక్ట్) రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులు ఈనెల 21 నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది. కేవలం Any డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు రైల్వే డిపార్ట్మెంట్లో పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నోటిఫికేషన్లు మన సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో రైల్వే స్టేషన్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు.. అప్లై చేసుకుంటే చాలు.. తేది 01.01.2026 నాటికి 18 సం||ములు నిండి 33 సం||ములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. అప్లై కేవలం http://rrbapply.gov.in/ ఆన్లైన్లోనే చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ: 21.11.2025 (23:55 రాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB)లో ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ RRB వెబ్సైట్ http://rrbapply.gov.in/ లో ద్వారా ఆఫ్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు (RRB) నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 5800
అర్హత :: Any డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే చాలు
నెల జీతం :: రూ.25,500-35,400/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 21 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 20 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: http://rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ & ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 5800 ఉన్నాయి.
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
»వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-33 సంవత్సరాలు మించకూడదు.
»వేతనం: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టుకు రూ.35,400/-, స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు రూ.29,200/-,& ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుకు రూ.25,500/- స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: Gen/ OBC/ EWS : ₹500/ & SC/ ST/ EBC/ Female/ Transgender : ₹250/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1), కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2), టైపింగ్ పరీక్ష (అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఆన్లైన్ వెబ్సైట్ http://rrbapply.gov.in/ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ RRB NTPC 21.10.2025 (10.00 గం. 20.11.2025 లోపు దరఖాస్తుదారులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 21.10.2025.
•దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ : 20.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here